Telugu
మర్చిపోకండి వీటి గడువు మార్చి 31తో ముగుస్తోంది..
March 19, 2025
మర్చిపోకండి వీటి గడువు మార్చి 31తో ముగుస్తోంది..
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్1 నుంచి కొత్త లెక్కలు, కొత్త పద్దులు, కొత్త ప్రణాళికలు స్టార్ట్ అవుతాయి. ఈక్రమంలో కొన్ని కీలకమైన ఆర్థిక విషయాలకు…
వెలకట్టలేని మానసిక సంపద ఆనందమే !
March 19, 2025
వెలకట్టలేని మానసిక సంపద ఆనందమే !
ఆనందంగా జీవించడం ఓ అద్భుత కళ. మన అస్తిత్వానికి పునాది సంతోషమే. ఆనందం అంగట్లో దొరికే అగ్గువ సరుకు కాదు. ముఖంలో నవ్వు కీర్తిస్తే అసలైన ఆనందంగా…
దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!
March 19, 2025
దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!
ఆమె ఆత్మవిశ్వాసం అంతరిక్షమంత. ఆమె ధైర్యం హిమాలయమంత. ప్రపంచ మహిళా లోకానికి ఆమె జీవితమే ఒక అద్వితీయ ఆదర్శం. ఆమె పట్టుదలకు ఉడుం కూడా తోక ముడిచింది.…
బెట్టింగ్ యాప్స్‌ని నియంత్రించలేమా..? దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి..?
March 18, 2025
బెట్టింగ్ యాప్స్‌ని నియంత్రించలేమా..? దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు సులువుగా డబ్బులు…
ఆశలు రేకిత్తిస్తున్న అంతరిక్ష అంతర్జాలం ?
March 18, 2025
ఆశలు రేకిత్తిస్తున్న అంతరిక్ష అంతర్జాలం ?
మన దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ అందించడానికి జియో, ఎయిర్టెల్ టెలికాం సంస్థలు ఎలోన్ మస్క్ కంపెనీకి చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంలో అసలు…
బడ్జెట్‌లో ఇంటర్నేషనల్ టూర్‌కి వెళ్లొద్దామా..!
March 18, 2025
బడ్జెట్‌లో ఇంటర్నేషనల్ టూర్‌కి వెళ్లొద్దామా..!
చాలామంది ఇంటర్నేషనల్ టూర్‌కి వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుందని భయపడతారు. కానీ రూ.20 వేలలోనే మంచి ఇంటర్నేషనల్ టూర్ వెళ్లవచ్చు. అదే భారత్‌కు అత్యంత సమీపంలో ఉన్న శ్రీలంక…
నిత్యచందన తేజోమూర్తి..శ్రీ సింహాచలం అప్పన్న ఆలయ విశేషాలు..!
March 15, 2025
నిత్యచందన తేజోమూర్తి..శ్రీ సింహాచలం అప్పన్న ఆలయ విశేషాలు..!
తెలుగువారి ఇష్టదైవాల్లో నరసింహస్వామి ఒకరు.. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ముందువరుసలో నిలిచేది…
పిల్లల్లో డయాబెటిస్ రావడానికి మీరే కారణం..!
March 14, 2025
పిల్లల్లో డయాబెటిస్ రావడానికి మీరే కారణం..!
సాధారణంగా వయసు, ఎత్తు బట్టి బరువు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే ఓవర్ వెయిట్ అని అంటాము. అయితే.. ఈ ఓవర్ వెయిట్‌లో కూడా రెండు రకాలు…
నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు
March 14, 2025
నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు
వృత్తాకారంలో ఉన్న చక్రం కనుగొన్న తరువాత మానవ పురోగతిలో మార్పులు చాలా వేగంగా చేసుకున్నాయి. ఐతే ఈ వృత్తానికి సంబంధించిన ఒక విలువను ఇప్పటికీ కనుగొన లేకపోతున్నాం.…
రాజు ఆగ్రహానికి గురై, రాజ్య బహిష్కరణ చేయబడిన వైణికులు.. సారంగపాణి…
March 14, 2025
రాజు ఆగ్రహానికి గురై, రాజ్య బహిష్కరణ చేయబడిన వైణికులు.. సారంగపాణి…
రాజుకు ఆగ్రహం వస్తే తల తీస్తాడు, అనుగ్రహం అయితే ఆసనమిచ్చేస్తాడు”. ఇది అక్షరాలా నిజం. 17వ శతాబ్దములో కార్వేటి నగర సంస్థానంలో ఒకనాటి సంధ్యా సమయంలో ప్రభువును…