Telugu

  • First Indian woman to win first medal in Olympic history: Karanam Malleswari

    ఒలంపిక్ చరిత్రలో తొలి పతకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళ: కరణం మల్లీశ్వరి

    కరణం మల్లీశ్వరి… భారత క్రీడా రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. ఒలంపిక్ చరిత్రలో మన దేశానికి పతకం అందించిన తొలి క్రీడాకారిణి ఈమె. వెయిట్ లిఫ్టింగ్‌లో ఆమె…

    Read More »
  • Dasari Narayana Rao, the teacher gifted by Kalamatalli to Telugu Chitra Seema

    తెలుగు చిత్ర సీమకు కళామతల్లి బహుకరించిన గురువు… దాసరి నారాయణ రావు…

    సినిమా అంటే చాలా మందికి ప్యాషన్‌. చాలా మందికి సినిమా ఒక వ్యాపారం. చాలా మందికి సినిమా ఒక వ్యాపకం. కానీ తనకి సినిమానే పంచ ప్రాణాలు.…

    Read More »
  • శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..

    శత వసంతాల యుగపురుషుడి మరణం లేని జననం… నందమూరి తారకరామారావు.. నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996) నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం తన బలాలు. అహం, ఆవేశం, అతివిశ్వాసం  తన బలహీనతలు. మొండితనం తన ఆస్తి. పట్టుదలతనకు ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం అనుక్షణం శ్రమించాడు. అనంతమైన, అనితర సాధ్యమైన, అభేద్యమైనప్రజాభిమానమే తనకు ధనం. ఆత్మాభిమానం తనకు ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే తనను ప్రతీ చోట విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహితపాలన తన ముద్ర. ప్రజాధనం వృధా కాకుండా చూడడం తన…

    Read More »
  • అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!

    భారత్ కు స్వాతంత్ర్యం అందించడమే లక్ష్యంగా తన ప్రాణాల్ని సైతం ఆపదలో పెట్టి ఏళ్లకెళ్లు బంధిగానే గడిపిన మహనీయుడు. తొలుత లండన్ లో విప్లవోద్యమానికి తెర లేపి, ఆపై అండమాన్ లో దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపారు. భారతీయుల్లోహిందుత్వాన్ని నేర్పి, జాతి సమైక్యతకు కార్యరూపం దాల్చారు. ఫలితంగా హిందూ మహాసభకు అధ్యక్షులయ్యారు.ఏటా విశేషంగా జరుపుకునే గణేష్, శివాజీ ఉత్సవాలను తీసుకొచ్చింది ఆయనే..ఎన్నో గ్రంథాల్ని రాసి, మనకు అందించారు.. వీటిల్లో అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు కీలకంగా కనిపిస్తాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో ఒకరైన సావర్కర్‌.. మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా.స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. అటువంటి వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి నేడు(మే 28న). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు స్వాతంత్ర్యం కోసంఆయన చేసిన కృషి గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం: బాల్యం, విద్యాభ్యాసం… 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక దామోదర్ సావర్కర్. అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీరిచిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బ్రిటిష్ ఆగడాలకు భారతీయులు పడరాని పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నదీనమైన రోజులవి.ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లు తమ కులదైవం సాక్షిగా దేశ స్వాతంత్య్రం కోసం తమప్రాణాలను సైతం అర్పించేందుకు సంసిద్ధులని ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం అభినవ భారత్ వంటిసంస్థల్ని స్థాపించారు. విద్యాభ్యాసం నాసిక్ లో జరుగగా, బీ.ఏ, పూణెలోని పెర్గ్యూసన్ కళాశాలలో పూర్తి చేశారు. బార్-ఎట్-లా చదువు కోసం 1906లోలండన్ వెళ్లారు. అప్పటికే సావర్కర్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడు. విప్లవం మొదలైంది.. తెల్లోళ్ళ గడ్దపైనే… తెల్లవాళ్ల గడ్డ అయిన లండన్ నుంచే తన విప్లవాన్ని నడిపించాలని నిర్ణయించుకున్న సావర్కర్ కు లా చదువు ఒక సాకుమాత్రమే…అక్కడి విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి నడిచారు. న్యాయవిద్య పూర్తి చేసుకున్నప్పటికీ, పట్టా అందుకోలేదు. కారణం అప్పటి బ్రిటిష్ రాణి పట్ల సావర్కర్ కనీస విధేయతప్రదర్శించకపోవడమే… అంతేకాకుండా మరో సందర్భంలో బ్రిటిష్ ఆర్మీ అధికారిని హతమార్చిన కారణంగా వినాయక్ దామోదర్సావర్కర్ మీద, అతని కుటుంబం చర్యల మీద నిఘా పెరిగింది. ఎలాగోలా నిర్బంధించిన సావర్కర్ ను స్టీమర్ లో భారత్ కుతీసుకొస్తున్న సమయంలో, తప్పించుకునేందుకు యత్నించినా విఫలమయ్యాడు. 1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్​లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు…

    Read More »
  • 'Brahmarshi' who founded Brahma Samaj... Raghupathi Venkataratnam Naidu!

    బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన బ్రహ్మర్షి…రఘుపతి వెంకటరత్నం నాయుడు!

    బ్రహ్మ సమాజాన్ని విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మర్షిగా, అత్యుత్తమ అధ్యాపకుడిగా, వక్తగా.. ఆంధ్రదేశసమాజ ఉద్దరణయే ధ్యేయంగా… అంటరానితనాన్ని రూపుమాపి, దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి సలిపారు. ప్రబలంగా వ్యాప్తిలో…

    Read More »
  • Telugu movie Chandramohanam.. Actor Chandramohan

    తెలుగు సినీతెర చంద్రమోహనం.. నటుడు చంద్రమోహన్…

    తెలుగు సినీతెర సినిమాలో హీరో అంటే ఆరడుగులు ఉండాలి, అందగాడై ఉండాలి, శరీర సౌష్టవం బావుండాలి. ఇవన్నీ ఉంటేనే హీరో గా అవకాశాలు వస్తాయి. మరి ఆరడుగులు…

    Read More »
  • Wanting to become an IPS..unexpectedly into movies...'Sharath Babu

    ఐపీఎస్‌ అవ్వాలనుకుని.. అనుకోకుండా సినిమాల్లోకి… ‘శరత్ బాబు’!

    ఐపీఎస్‌ అవ్వాల ఆశ ఉన్నా.. ఎటువంటి శిక్షణ తీసుకోకుండా.. నేరుగా సినిమాల్లో అడుగుపెట్టిన నటుడు.. తొలి చిత్రంతోనే హీరోగా హిట్ అందుకున్నాడు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో…

    Read More »
  • పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన.. సిరివెన్నెల

    పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన సిరివెన్నెల సినిమా (20 మే 1986). ఒక మామూలు వేణు గాన విద్వాంసుడు హరిని, పండిట్ హరిప్రసాద్ ని…

    Read More »
  • Acting in the field of cinema and drama.. J.V. Ramanamurthy

    సినీ, నాటక రంగంలో అభినయ కళామూర్తి.. జె.వి. రమణమూర్తి…

    జె. వి. రమణమూర్తి (20 మే 1933 – 22 జూన్ 2016) అలనాటి సమాజంలో బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక, సామజిక…

    Read More »
  • Mridhu Mathura Galam..Various actor Vaidushyam..P.Santakumari

    మృధు మధుర గళం.. వైవిధ్య నట వైదుష్యం.. పి.శాంతకుమారి…

    పి. శాంత కుమారి (17 మే 1920 – 17 జనవరి 2006) తెలుగు సినిమా తొలి టాకీ మొదలైన తొలినాళ్లలో ఒక నటీమణిని ఎంపిక చేసుకోవాలంటే…

    Read More »
Back to top button