ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నవంబర్ 26నే పోలింగ్ & కౌంటింగ్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 నిర్వహణకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినట్లు అందిన షెడ్యూల్ ప్రకారం, పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న నిర్వహించనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్: అక్టోబర్ 19న విడుదల
నామినేషన్ల గడువు: అక్టోబర్ 23
ఉపసంహరణ గడువు: అక్టోబర్ 27
ఎన్నికల తేదీ: నవంబర్ 3
ఫలితాల వెల్లడి: నవంబర్ 5
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్
నోటిఫికేషన్: నవంబర్ 13
నామినేషన్ల గడువు: నవంబర్ 17
ఉపసంహరణ గడువు: నవంబర్ 21
పోలింగ్ తేదీ: నవంబర్ 26
రెండో విడత షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 16
నామినేషన్ల గడువు: నవంబర్ 20
ఉపసంహరణ గడువు: నవంబర్ 24
పోలింగ్ తేదీ, ఫలితాల వెల్లడి: నవంబర్ 29
మూడో విడత షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 19, 2026
నామినేషన్ల గడువు: నవంబర్ 23
ఉపసంహరణ గడువు: నవంబర్ 27
పోలింగ్ తేదీ, ఫలితాల వెల్లడి: డిసెంబర్ 2










