TRAVEL ATTRACTIONS

ఔరా అనిపించే ఔలీ కి వెళ్లివద్దామా..!

రోజు ఈ బిజీ లైఫ్‌తో జీవితం బోర్ అనిపిస్తుందా..? అయితే, ఒక చిన్న బ్రేక్ తీసుకుని అలా ఔలీకి వెళ్లి వద్దామా..? ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడా భారీ హిమపాతం సందర్శకులను మంత్రముగ్ధులకు గురి చేస్తుంది. ఇక్కడికి వెళ్లాలంటే మొదట డెహ్రాడూన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి ట్యాక్సీ లేదా ప్రవేట్ వెహికిల్స్‌లో వెళ్లొచ్చు. డెహ్రాడూన్‌కు రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. దిల్లీ నుంచి ఈ ఔలీ అనే ప్రాంతం సుమారు 500 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

చీనాబ్ లేక్

నార్సింగ్ టెంపుల్

రుద్రప్రయాగ

త్రిశూల్ శిఖరం

ఆలి రోప్‌వే

మలారీ విలేజ్

ఔలీలె చేయాల్సిన పనులు..

ట్రెక్కింగ్

కేబుల్ కార్ రైడ్

కాంపింగ్

పారాగ్లైడిండ్

టూర్ బడ్జెట్..

మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.

రోజుకు రూం రూ.300 నుంచి ప్రారంభం.

ఆహారానికి రోజుకు ఒకరికి రూ.300 – రూ.500 వరకు అవుతుంది.

షాపింగ్‌కి, అనుకోని ఖర్చు వస్తే దానికి మరో రూ.1500 నుంచి రూ.2000 వరకు తీసుకెళ్లడం మర్చిపోవద్దు.RelaR

Related articles:

కోటలు, హవేలీలు, ఎడారి సోయగాలు
హిమాలయాల్లో మాయచేసే హిల్‌స్టేషన్‌కి వెళ్దామా..?
మంత్ర ముగ్ధులను చేసే అందాలను చూసొద్దామా.!

Show More
Back to top button