Telugu Breaking News

గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

దేశవ్యాప్తంగా M.TECH లేదా ME కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే గేట్ 2024 పరీక్షల రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభమైంది.

గేట్ 2024 పరీక్ష వచ్చే ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరుగుతుంది. ఈ పరీక్ష ఫలితాలు 2024 మార్చి 16వ తేదీన విడుదలవుతాయి.

గేట్ 2024కు హాజరవాలనుకునే విద్యార్థులు gate2024.iisc.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆగస్ట్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Show More
Back to top button