
నాసిరకం ఫుడ్ అన్నాక అందులో బ్రెడ్ ఫస్ట్ ర్యాంక్‌లో ఉంటుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడం చాలా కంఫర్ట్ఫుల్ అనిపించవచ్చు. కానీ అదే రోజూ బాడీకి పిజ్జా లాంటి డామేజ్ ఇస్తోంది అంటే నమ్మగలరా? మార్కెట్లో లభించే మేజారిటీ వైట్ బ్రెడ్లను ‘వైట్ పాయిజన్’ అని న్యూట్రిషనిస్టులు పిలుస్తారు.
ఎందుకంటే వీటిని తయారు చేసే మైదా అంటే… పూర్తిగా nutrition లేని, fiber లేని processed flour. ఇది బాడీలోకి వెళ్లిన వెంటనే blood sugar లెవెల్స్‌ను shoot చేస్తుంది. దీని వల్ల insulin resistance వస్తుంది. ఇక అప్పుడే మొదలవుతాయి.. బరువు పెరగడం, diabetes risk, bloating, acidity, even fatty liver వంటి సమస్యలు.
బ్రెడ్‌లో preservatives, emulsifiers, sugar, salt, gluten మొత్తం మిక్స్డ్ ప్యాకేజే! ఇవి శరీరానికి స్లో పాయిజన్‌లా పని చేస్తాయి. ముఖ్యంగా బిడ్డలకు, వృద్ధులకు, టైమ్‌కు తినే వారికి ఇది డేంజరస్. అంతేకాదు పొట్టలో ‘good bacteria’ను చంపేస్తుంది.






