Telugu Breaking NewsTelugu Featured NewsTelugu Politics
Trending

మోగిన ఎన్నికల నగారా

దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతోపాటు.. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో షెడ్యూల్‌ను ప్రకటిచింది. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు ఉంటుందని వెల్లడిచారు. కాగా, ఎన్నికల ఫలితాలను జూన్ 4 ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఎన్నికలు ఏడు దశలో జరగనున్నాయి. వాటికి సంబంధిచిన డీటియల్స్ ఈ క్రింది విధంగా చూడవచ్చు.

లోక్‌సభ: తొలి దశ 

నోటిఫికేషన్‌: 20 మార్చి, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి

నామినేషన్ల పరిశీలన: 28 మార్చి

ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి

పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19

లోక్‌సభ : రెండో విడత

నోటిఫికేషన్‌: 28 మార్చి, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 04

నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 5వ తేదీ

ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 8

పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 26

లోక్‌సభ: మూడో దశ

నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 12, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19

నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 20 

ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 22

పోలింగ్‌ తేదీ: మే 7

లోక్‌సభ: నాలుగో విడత

నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25

నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 26 

ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 29

పోలింగ్‌ తేదీ: మే 13

లోక్‌సభ: ఐదో విడత

నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 26, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3

నామినేషన్ల పరిశీలన: మే 4

ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6

పోలింగ్‌ తేదీ: మే 20

లోక్‌సభ: ఆరో విడత

నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 29, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6

నామినేషన్ల పరిశీలన: మే 7 

ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9

పోలింగ్‌ తేదీ: మే 25

లోక్‌సభ: ఏడో విడత

నోటిఫికేషన్‌: మే 7, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14

నామినేషన్ల పరిశీలన: మే 15

ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17

పోలింగ్‌ తేదీ: జూన్‌ 1

Show More
Back to top button