ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనేక వాయిదాల తర్వాత, ఉగాది కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ వద్ద తన మేజిక్‌ను రిపీట్ చేశాడా? హరీష్ … Continue reading ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్