CINEMATelugu Cinema

ఈవారం OTTల్లో విడుదలయ్యే సినిమాలు, సీరీస్లు.!

నెట్‌ఫ్లిక్స్‌

మిస్టర్ బచ్చన్‌(టాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12

ఆయ్ (టాలీవుడ్ చిత్రం) – సెప్టెంబర్ 12

సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13

బ్రేకింగ్ డౌన్‌ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12

అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13

*అమెజాన్ ప్రైమ్

ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10

*జీ5

బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13

నునాకుజి(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 13

*సోనిలివ్

తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10

బెంచ్‌ లైఫ్‌(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

*డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13

హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13

ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13

లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13

*జియో సినిమా

కల్‌బలి రికార్డ్స్‌(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12

* లయన్స్ గేట్ ప్లే

లేట్ నైట్ విత్‌ ది డెవిల్(హారర్ మూవీ)- సెప్టెంబర్ 13

Show More
Back to top button