Andhra Pradesh Ministers
ఆంధ్రప్రదేశ్ మంత్రులు – వారి శాఖలు
Telugu Featured News
June 15, 2024
ఆంధ్రప్రదేశ్ మంత్రులు – వారి శాఖలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రుల జాబితాను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు.…