Palleturi Pilla
తెలుగు చిత్ర అగ్రనటుల తొలి మల్టీస్టారర్ చిత్రం… పల్లెటూరి పిల్ల..
Telugu Cinema
April 29, 2024
తెలుగు చిత్ర అగ్రనటుల తొలి మల్టీస్టారర్ చిత్రం… పల్లెటూరి పిల్ల..
తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ళుగా భాసిల్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం “పల్లెటూరి పిల్ల”. ఏఎన్ఆర్ గారికి ఇది 12వ చిత్రం…