Telugu
మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ.. ఫిన్లాండ్!
March 21, 2025
మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ.. ఫిన్లాండ్!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఆందోళన, స్ట్రెస్, అసంతృప్తి వంటివి రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కూడా అరుదైపోయింది. అలాంటిది ఈ దేశంలో మాత్రం…
సమస్త జీవుల మనుగడ అడవులతోనే
March 21, 2025
సమస్త జీవుల మనుగడ అడవులతోనే
భూమిపై జీవన చక్రాన్ని సమతుల్యం చేయడానికి అడవుల విలువలు, ప్రాముఖ్యత సహకారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం…
” జలమే జీవం జలమే జీవనం “
March 21, 2025
” జలమే జీవం జలమే జీవనం “
సురక్షితమైన తాగునీరు లేకుండా గౌరవప్రదమైన, స్థిరత్వమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం దాదాపు అసాధ్యం. నీటిని పొందడం మానవ హక్కు. అయినప్పటికీ నేటికీ ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల…
ప్రాసెస్ ఫుడ్‌తో క్యాన్సర్ ముప్పు
March 21, 2025
ప్రాసెస్ ఫుడ్‌తో క్యాన్సర్ ముప్పు
రోజురోజుకి క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇందుకు గల కారణాలేంటి? అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు 2లక్షల మందిపై సర్వే చేశారు. వారిలో…
బిల్ గేట్స్ తో ఏపీ సీఎం భేటీ..!
March 20, 2025
బిల్ గేట్స్ తో ఏపీ సీఎం భేటీ..!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరు సమావేశమయ్యారు.…
విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్ష ఫలితాలు..!వాట్సప్ గవర్నెన్స్ 2.0తో మరిన్ని సేవలు .
March 20, 2025
విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్ష ఫలితాలు..!వాట్సప్ గవర్నెన్స్ 2.0తో మరిన్ని సేవలు .
జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ అందుబాటులో ఉండనుంది. ఇందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి…
మర్చిపోకండి వీటి గడువు మార్చి 31తో ముగుస్తోంది..
March 19, 2025
మర్చిపోకండి వీటి గడువు మార్చి 31తో ముగుస్తోంది..
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్1 నుంచి కొత్త లెక్కలు, కొత్త పద్దులు, కొత్త ప్రణాళికలు స్టార్ట్ అవుతాయి. ఈక్రమంలో కొన్ని కీలకమైన ఆర్థిక విషయాలకు…
వెలకట్టలేని మానసిక సంపద ఆనందమే !
March 19, 2025
వెలకట్టలేని మానసిక సంపద ఆనందమే !
ఆనందంగా జీవించడం ఓ అద్భుత కళ. మన అస్తిత్వానికి పునాది సంతోషమే. ఆనందం అంగట్లో దొరికే అగ్గువ సరుకు కాదు. ముఖంలో నవ్వు కీర్తిస్తే అసలైన ఆనందంగా…
దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!
March 19, 2025
దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!
ఆమె ఆత్మవిశ్వాసం అంతరిక్షమంత. ఆమె ధైర్యం హిమాలయమంత. ప్రపంచ మహిళా లోకానికి ఆమె జీవితమే ఒక అద్వితీయ ఆదర్శం. ఆమె పట్టుదలకు ఉడుం కూడా తోక ముడిచింది.…
బెట్టింగ్ యాప్స్‌ని నియంత్రించలేమా..? దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి..?
March 18, 2025
బెట్టింగ్ యాప్స్‌ని నియంత్రించలేమా..? దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కొంత మంది ఇన్ఫ్లూయెన్సర్లు సులువుగా డబ్బులు…