Actress Garikapati Varalakshmi
మనసు మమకారం, మాట నూరే కారం.. నటి గరికపాటి వరలక్ష్మి..
Telugu Cinema
September 28, 2023
మనసు మమకారం, మాట నూరే కారం.. నటి గరికపాటి వరలక్ష్మి..
అది 1940 సంవత్సరం వరలక్ష్మి.. మద్రాసులోని శోభనాచల స్టూడియోలో ఓ పద్నాలుగేళ్ల పిల్ల చెట్టు ఎక్కి కూర్చుంది. ఎవరెవరో వచ్చి ఆ పిల్లని చెట్టు దిగి వచ్చి…