Father of South Indian Movie
దక్షిణ భారతీయ చలనచిత్ర టాకీల పితామహుడు… హెచ్.యం.రెడ్డి.
Telugu Cinema
June 14, 2024
దక్షిణ భారతీయ చలనచిత్ర టాకీల పితామహుడు… హెచ్.యం.రెడ్డి.
కొంతమంది కొన్ని కొన్ని రంగాలలో సృష్టించిన రికార్డులని ఎవ్వరూ, ఎప్పటికీ అధిగమించలేరు, చెరిపేయలేరు కూడా. కదిలే కాలం కూడా కరిగించలేదు. మొట్టమొదటి తెలుగు టాకీ రూపొందిన రికార్డు…