
వేసవి వచ్చేస్తుంది. ఒక మంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, మహబలేశ్వర్‌కి టికెట్స్ బుక్ చేసేయండి. ఇది పూణే నుండి సుమారు 3 గంటల ప్రయాణం. ఇక్కడికి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి విమానం, రైలు, బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు మహబలేశ్వర్‌లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటో చేద్దాం.
మహబలేశ్వర్ ఆలయం
పంచగంగ దేవాలయం
కృష్ణబాయి దేవాలయం
ఆర్థర్ సీట్
ఎలిఫెంట్ హెడ్ పాయింట్
విల్సన్ పాయింట్
బాంబే పాయింట్
వేన్నా లేక్
మ్యాప్రో గార్డెన్
ప్రతాప్‌గఢ్ కోట
లింగమల జలపాతం
*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం మీ ప్రయాణ ఖర్చు ఉంటుంది.
*మీరు సెలవు రోజుల్లో దీనిని సందర్శిస్తే రూములు దొరకడం కష్టం. కాబట్టి రెండు నెలల ముందే బుక్ చేసుకోండి. రూముకు ఒక రోజుకు దాదాపు రూ.1600 నుంచి రూ.3000 వరకు అవుతుంది.
*మీరు అక్కడ తిరగడానికి ప్రయాణ ఖర్చు రోజుకు రూ.500 వరకు అవుతుంది.
*ఈ క్షేత్రాలన్ని దర్శించడానికి కనీసం 3 రోజుల వరకు సమయం పడుతుంది.
*మహబలేశ్వరం వేసవి మంచి సమయంగా చెప్పవచ్చు.






