Jandhyala Gauri Natha Shastri
తెలుగు చలన చిత్రసీమలో అలనాటి చక్కటి సహజ నటులు.. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి.
Telugu Cinema
May 14, 2024
తెలుగు చలన చిత్రసీమలో అలనాటి చక్కటి సహజ నటులు.. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి.
1940 వ దశబ్దంలో సినీరంగ ప్రవేశం చేయాలంటే రంగస్థలం మీద నాటక ప్రదర్శన అర్హతలాగా తప్పనిసరిగా ఉండేది. అప్పట్లో ఆ ఆనవాయితీ 95 శాతం నటులకు పైగా…