Kalaashili
కళాశీలి, రసజ్ఞుడు, పరోపకార పరాయణుడు, అమృత హృదయుడు… మాధవపెద్ది వెంకటరామయ్య.
Telugu Cinema
March 22, 2024
కళాశీలి, రసజ్ఞుడు, పరోపకార పరాయణుడు, అమృత హృదయుడు… మాధవపెద్ది వెంకటరామయ్య.
ఆ రోజులలో రంగస్థలం నటీనటులకు ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఆ రోజుల్లో పౌరాణిక నాటకాలు ఎక్కువ కాబట్టి పౌరాణిక నాటకాలలో పద్యాలు నటీనటులందరికీ తప్పకుండా అభ్యాసం…