Shone in the field of theatre
నాటక రంగంలో వెలిగి పిన్న వయస్సులో నింగికెగిసిన ధ్రువతార.పి.రామతిలకం
Telugu Cinema
August 13, 2025
నాటక రంగంలో వెలిగి పిన్న వయస్సులో నింగికెగిసిన ధ్రువతార.పి.రామతిలకం
“నాటకాంతం హి సాహిత్యం” అన్నారు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ ఇలా…