Sri Krishna Tulabharam
నంది తిమ్మన పారిజాత ప్రబంధానికి సినిమా రూపం.. శ్రీకృష్ణ తులాభారం (1966)
CINEMA
September 1, 2024
నంది తిమ్మన పారిజాత ప్రబంధానికి సినిమా రూపం.. శ్రీకృష్ణ తులాభారం (1966)
ఒక రోజు అనుకోకుండా శ్రీకృష్ణ దేవరాయలు భార్య తిరుమలదేవి, రాయల వారిని తన పాదాలతో తాకుతుందట. దాంతో కోపగించుకొన్న రాయల వారు, తిరుమలదేవిని చూడటం మానేస్తాడు. తిరుమలదేవికి…