Telugu Featured News

ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..!

ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందో… పలు సర్వే సంస్థలు, మీడియా హౌస్‌లు, నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ లోక్‌సభ

రైజ్‌ ఎగ్జిట్‌పోల్స్‌(లోక్‌సభ-ఏపీ): తెదేపా+: 17-20, వైకాపా: 7-10
చాణక్య స్ట్రేటజీస్‌(లోక్‌సభ-ఏపీ): తెదేపా+: 17-18, వైకాపా: 6-7
పయనీర్‌(లోక్‌సభ-ఏపీ): తెదేపా+: 20, వైకాపా: 05, ఇతరులు- 0

అసెంబ్లీ సీట్లు

✪ thebetterandhra

టీడీపీకి 144 సీట్లకు గాను – 90 నుంచి 93 సీట్లు
NDA కూటమి 175 సీట్లకు గాను – 105 నుంచి 108 సీట్లు
వైసీపీకి 175 సీట్లకు గాను – 69 నుంచి 72 సీట్లు

లోక్‌సభ సీట్లు

NDA కూటమి – 15 నుంచి 20 సీట్లు
వైసీపీ – 8 నుంచి 10 సీట్లు

కేకే సర్వే

ఏపీలో కూటమి విజయం ఖాయమంటున్న కేకే సర్వే
కూటమి 161 సీట్లు గెలుచుకుంటుందన్న కేకే సర్వే
వైకాపాకు 14 అసెంబ్లీ సీట్లు వస్తాయన్న కేకే సర్వే
జనసేన 21 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందన్న కేకే సర్వే
పిఠాపురంలో పవన్‌, మంగళగిరిలో లోకేష్‌ గెలుస్తారన్న కేకే సర్వే
ఏపీ: భాజపా 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందన్న కేకే సర్వే

పీపుల్స్‌పల్స్‌

ఏపీలో కూటమి విజయం ఖాయమంటున్న పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌పోల్స్
తెదేపా 95 నుంచి110 సీట్లు గెలుస్తుందన్న పీపుల్స్ పల్స్‌
వైకాపా 45 నుంచి 60 సీట్లకే పరిమితమవుతుందన్న పీపుల్స్ పల్స్‌
జనసేన 14 నుంచి 20 సీట్లు గెలుస్తుందన్న పీపుల్స్ పల్స్‌ ఎగ్జిట్‌పోల్స్‌
ఏపీలో భాజపా 2 నుంచి 5 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందన్న పీపుల్స్ పల్స్‌

దేశంలో లోక్‌ సభ సీట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మొత్తం పార్లమెంట్ స్థానాలు: 543, మ్యాజిక్ ఫిగర్: 272

✭ రిపబ్లిక్ టీవీ:

ఎన్డీయే: 359
ఇండియా కూటమి: 154

ఇతరులు: 30

✭ ఎన్డీ టీవీ:

ఎన్డీయే: 365
ఇండియా కూటమి: 142

ఇతరులు: 36

✭ దైనిక్ భాస్కర్:

ఎన్డీయే:281-350
ఇండియా కూటమి: 145-201

ఇతరులు: 33-49

✭ ఇండియా న్యూస్-D-డైనమిక్స్:

ఎన్డీయే: 371
ఇండియా కూటమి: 125

ఇతరులు: 47

✭ జన్ కీ బాత్:

ఎన్డీయే: 362-392
ఇండియా కూటమి: 141-161

ఇతరులు: 10-20

✭ రిపబ్లిక్ భారత్-మాట్రిక్స్:

ఎన్డీయే: 353-368
ఇండియా కూటమి: 118-133

ఇతరులు: 43-48

Show More
Back to top button