Telugu News

పారిస్‌ ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ఇదే..

పారిస్ ఒలింపిక్స్‌ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు  పాల్గొంటున్నారు. అయితే  ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పోటీపడే ఈవెంట్‌ల షెడ్యూల్‌ ఏంటో తెలుసుకుందాం.

జులై 27

బ్యాడ్మింటన్

పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)

మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)

పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)

మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్) – మధ్యాహ్నం 12:30 నుంచి

షూటింగ్ 

10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) – మధ్యాహ్నం 12:30 గంటలకు

10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్‌ (సరబ్‌జ్యోత్‌ సింగ్, అర్జున్ చీమా) – మధ్యాహ్నం 2 గంటలకు

10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు – (Subject to qualification)  మధ్యాహ్నం 2 గంటలకు

10మీ ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్‌ (రిథమ్ సాంగ్వాన్, మను బాకర్) – సాయంత్రం 4 గంటల నుంచి

టెన్నిస్ : 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) – మధ్యాహ్నం 3:30 నుంచి

టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) ప్రిలిమినరీ రౌండ్ – సాయంత్రం 6:30 నుంచి

బాక్సింగ్ : మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్) రౌండ్ ఆఫ్ 32 – సాయంత్రం 7 గంటల నుంచి

హాకీ : పురుషుల గ్రూప్ బి భారత్ v న్యూజిలాండ్ – రాత్రి 9 గంటలకు

జులై 28 

బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)

మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)

పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి) 

మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

షూటింగ్ : 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్‌ (ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) – మధ్యాహ్నం 12:45 నుంచి

ఆర్చరీ మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకితా భకత్, భజన్ కౌర్) – మధ్యాహ్నం 1 గంటలకు

షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు

రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజెస్ (బల్రాజ్ పన్వార్) – 1: 06 PM

టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)

మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 64 – మధ్యాహ్నం 1:30 నుంచి

బాక్సింగ్ పురుషుల 51 కేజీలు (అమిత్ పంఘల్) రౌండ్ ఆఫ్ 32 – మధ్యాహ్నం 2:30 నుంచి 

స్విమ్మింగ్‌ పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్) – మధ్యాహ్నం 2:30 నుంచి

మహిళల 200మీ ఫ్రీస్టైల్ హీట్స్ (దినిధి దేశింగు) – మధ్యాహ్నం 2:30 నుంచి

షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా) – మధ్యాహ్నం 2:45 నుంచి

బాక్సింగ్ పురుషుల 71 కేజీ (నిశాంత్ దేవ్) రౌండ్ ఆఫ్ 32 – 3:02 PM నుంచి

షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:30 నుంచి

టెన్నిస్ 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్) పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) – మధ్యాహ్నం 3:30 నుంచి

బాక్సింగ్ మహిళల 50 కేజీల (నిఖత్ జరీన్) రౌండ్ ఆఫ్ 32 – 4:06 PM నుంచి

ఆర్చరీ మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 5:45 నుంచి

మహిళల జట్టు సెమీఫైనల్స్ (Subject to qualification) – 7:17 PM నుంచి

మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) – రాత్రి 8:18 నుంచి

మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) – రాత్రి 8:41 నుంచి

స్విమ్మింగ్ పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్స్ (Subject to qualification)-  1:02 AM నుంచి 

మహిళల 200మీ ఫ్రీస్టైల్ సెమీఫైనల్స్ (Subject to qualification)- 1:20 AM నుంచి 

జులై 29

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)

మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు) పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)

మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

షూటింగ్ ట్రాప్ పురుషుల అర్హత (పృథ్వీరాజ్ తొండైమాన్) – మధ్యాహ్నం 12:30 నుంచి

10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (సరబ్‌జ్యోత్‌ సింగ్, అర్జున్ చీమా, మను భాకర్, రిథమ్ సాంగ్వాన్) – మధ్యాహ్నం 12:45 నుంచి

10మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు

ఆర్చరీ పురుషుల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (బి. ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) – మధ్యాహ్నం 1 గంటలకు

రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ E/F – మధ్యాహ్నం 1 గంటలకు

టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)

మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 64 & 32 – మధ్యాహ్నం 1:30 నుంచి

షూటింగ్:  10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్ (Subject to qualification) మధ్యాహ్నం 3:30 నుంచి

టెన్నిస్ : 2వ రౌండ్ మ్యాచ్‌లు (Subject to qualification) మధ్యాహ్నం 3:30 నుంచి

హాకీ: పురుషుల గ్రూప్ బి – భారత్ v అర్జెంటీనా సాయంత్రం 4: 15 గంటలకు 

ఆర్చరీ: పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్  (Subject to qualification)- సాయంత్రం 5 : 45 నుంచి

పురుషుల జట్టు సెమీఫైనల్స్ (Subject to qualification) 7:17 PM నుంచి

పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్  (Subject to qualification) – రాత్రి 8:18 నుంచి

పురుషుల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్  (Subject to qualification) – రాత్రి 8: 41 నుంచి

స్విమ్మింగ్: పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్  (Subject to qualification) – 12:49 AM నుంచి

మహిళల 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ (Subject to qualification) – 1:11 AM నుంచి

జులై 30

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)

పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)

మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

షూటింగ్ ట్రాప్ పురుషుల అర్హత (పృథ్వీరాజ్ తొండైమాన్) – మధ్యాహ్నం 12:30 నుంచి

ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్) – మధ్యాహ్నం 12:30 నుంచి

10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు (Subject to qualification) మధ్యాహ్నం 1 గంటలకు 

టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 32 – మధ్యాహ్నం 1:30 నుంచి

రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) మధ్యాహ్నం 1:40 నుంచి 

బాక్సింగ్: పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి

ఈక్వస్ట్రియన్‌ : డ్రస్సేజ్ (వ్యక్తిగత డే 1) (అనుష్ అగర్వాల్లా) – మధ్యాహ్నం 2:30 నుంచి

ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) రౌండ్ ఆఫ్ 64 మధ్యాహ్నం 3:30 నుంచి

మహిళల వ్యక్తిగత (దీపికా కుమారి అంకితా భకత్, భజన్ కౌర్) రౌండ్ ఆఫ్ 64  మధ్యాహ్నం 3:30 నుంచి

టెన్నిస్: పురుషుల సింగిల్స్ 2వ రౌండ్, పురుషుల డబుల్స్ 3వ రౌండ్ మ్యాచ్‌లు (Subject to qualification) – మధ్యాహ్నం 3:30 నుంచి

బాక్సింగ్: మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification) – మధ్యాహ్నం 3: 50 నుంచి

ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ 32  (Subject to qualification) – సాయంత్రం 4:15 నుంచి 

మహిళల వ్యక్తిగత రౌండ్ 32 (Subject to qualification) – సాయంత్రం 4:30 నుంచి 

బాక్సింగ్: మహిళల 57 కేజీలు (జైస్మిన్ లంబోరియా) రౌండ్ ఆఫ్ 32 – సాయంత్రం 4: 38 నుంచి

హాకీ: పురుషుల గ్రూప్ బి భారత్ v ఐర్లాండ్ – సాయంత్రం 4: 45 గంటలకు

షూటింగ్: పురుషుల ట్రాప్ ఫైనల్ (Subject to qualification) –  సాయంత్రం 7 గంటల నుంచి 

జులై 31

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)

మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు) పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)

మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

షూటింగ్ 50మీ రైఫిల్ 3 pos. పురుషుల అర్హత (ఐశ్వరీ తోమర్, స్వప్నిల్ కుసలే) – మధ్యాహ్నం 12:30 నుంచి

ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్) – మధ్యాహ్నం 12:30 నుంచి

రోయింగ్ – పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) మధ్యాహ్నం 1: 24 నుంచి 

ఈక్వస్ట్రియన్‌: డ్రస్సేజ్ వ్యక్తిగత డే 1 (అనుష్) – మధ్యాహ్నం 1:30 నుంచి

టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 32  (Subject to qualification) మధ్యాహ్నం 1:30 నుంచి 

బాక్సింగ్ : పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16  (Subject to qualification)- 3: 02 pm నుంచి 

ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ 64, 32, మహిళల వ్యక్తిగత రౌండ్ 64, 32 – మధ్యాహ్నం 3:30 నుంచి

టెన్నిస్: పురుషుల సింగిల్స్ 3వ రౌండ్‌, పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు  (Subject to qualification) మధ్యాహ్నం 3: 30 నుంచి

బాక్సింగ్ : మహిళల 75 కేజీల ప్రిలిమినరీ రౌండ్ (లోవ్లినా) – మధ్యాహ్నం 3:34 నుంచి

టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16  (Subject to qualification)- సాయంత్రం 6:30 నుంచి

షూటింగ్: మహిళల ట్రాప్ ఫైనల్  (Subject to qualification) – సాయంత్రం 7 గంటల నుంచి

ఆగస్టు 1 

అథ్లెటిక్స్: పురుషుల 20 కి.మీ రేస్ వాక్ (అక్షదీప్ సింగ్, వికాస్ సింగ్, పరమజీత్ బిష్త్) – ఉదయం 11 గంటల నుంచి

బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

గోల్ఫ్: పురుషుల రౌండ్ 1 (గగంజీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) – మధ్యాహ్నం 12: 30 నుంచి

అథ్లెటిక్స్: మహిళల 20 కి.మీ రేస్ వాక్ (ప్రియాంక గోస్వామి)- మధ్యాహ్నం 12:50 నుంచి

ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ 64, 32, మహిళల వ్యక్తిగత రౌండ్ 64, 32 – మధ్యాహ్నం 1 గంటలకు 

షూటింగ్: 50మీ రైఫిల్ 3 పోజిషన్స్‌ పురుషుల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు

రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ SF A/B – మధ్యాహ్నం 1: 20 నుంచి

హాకీ : పురుషుల గ్రూప్ బి భారత్ v బెల్జియం – మధ్యాహ్నం 1:30 గంటలకు

టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification)- మధ్యాహ్నం 1:30 నుంచి

బాక్సింగ్ : మహిళల 50 కేజీల రౌండ్ 16 (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 నుండి

టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి

షూటింగ్: 50 మీ రైఫిల్ 3 పోజిషన్స్‌ మహిళల అర్హత (సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్) – మధ్యాహ్నం 3:30 నుంచి

టెన్నిస్ : పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:30 నుంచి 

సెయిలింగ్: పురుషుల డింగీ రేస్ 1|2 (విష్ణు శరవణన్)- మధ్యాహ్నం 3:45 నుంచి

బాక్సింగ్: మహిళల 54 కేజీల క్వార్టర్‌ఫైనల్ (Subject to qualification) – 4:06 pm నుంచి 

బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 4:30 నుంచి

సెయిలింగ్: మహిళల డింగీ రేస్ 1|2 (నేత్ర కుమనన్) – 7:05 pm నుంచి

బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification)- రాత్రి 10 గంటల నుంచి

ఆగస్టు 2

బ్యాడ్మింటన్ : పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 12 గంటల నుంచి 

గోల్ఫ్ : పురుషుల రౌండ్ 2 (గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) – మధ్యాహ్నం 12:30 నుంచి 

షూటింగ్ : 25మీ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ ప్రెసిషన్ (మను బాకర్, ఈషా సింగ్), 

స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్ (అనంతజీత్ సింగ్) – మధ్యాహ్నం 12:30 నుంచి 

ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 – మధ్యాహ్నం 1 గంటలకు  

రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ – మధ్యాహ్నం 1 గంటలకు 

షూటింగ్ : 50మీ రైఫిల్ 3 పోజిషన్స్‌ మహిళల ఫైనల్   (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు 

జూడో : మహిళల 78+ కిలోల ప్రిలిమినరీ రౌండ్లు (తులికా మాన్) – మధ్యాహ్నం 1:30 నుంచి 

టేబుల్ టెన్నిస్ : మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్  (Subject to qualification) – మధ్యాహ్నం 1:30 నుంచి 

టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్  (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి

షూటింగ్: 25మీ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ రాపిడ్ (మను బాకర్, ఈషా సింగ్) – మధ్యాహ్నం 3:30 నుంచి 

టెన్నిస్ : పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌, పురుషుల డబుల్స్ కాంస్య మ్యాచ్  (Subject to qualification) –  మధ్యాహ్నం 3:30 నుంచి

సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 3|4 (నేత్ర కుమనన్) – మధ్యాహ్నం 3:45 నుంచి 

హాకీ : పురుషుల గ్రూప్ బి ఇండియా v ఆస్ట్రేలియా – సాయంత్రం 4:45 గంటలకు  

ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్  (Subject to qualification): సాయంత్రం 5:45 నుంచి

బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్  (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి

బాక్సింగ్: మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16  (Subject to qualification) – సాయంత్రం 7 గంటల నుంచి

ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్స్  (Subject to qualification) 7:01 PM

సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 3|4 (విష్ణు శరవణన్) – 7:05 PM 

జూడో : మహిళల 78+ కిలోల ఫైనల్ బ్లాక్  (Subject to qualification) 7:30 PM

ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) – 7:54 PM 

బాక్సింగ్ : పురుషుల 51కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – 8:04 PM

ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్  (Subject to qualification) – 8:13 PM

అథ్లెటిక్స్: మహిళల 5000మీ రౌండ్ 1 (పరుల్ చౌదరి, అంకిత ధ్యాని) – రాత్రి 9:40 నుంచి 

అథ్లెటిక్స్: పురుషుల షాట్‌పుట్ అర్హత (తజిందర్‌పాల్ సింగ్) – 11: 40 PM

ఆగస్టు 3

బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 12 గంటల నుంచి

గోల్ఫ్ : పురుషుల రౌండ్ 3 (శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్) – మధ్యాహ్నం 12:30 నుంచి

షూటింగ్: స్కీట్ పురుషుల అర్హత (అనంజీత్ సింగ్), స్కీట్ మహిళల అర్హత (మహేశ్వరి చౌహాన్) – మధ్యాహ్నం 12:30 నుంచి

ఆర్చరీ : మహిళల వ్యక్తిగత రౌండ్ 16 (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు 

షూటింగ్ : 25మీ పిస్టల్ మహిళల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు 

రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ – మధ్యాహ్నం 1:12 నుంచి 

టెన్నిస్ : పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్,  పురుషుల డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:30 నుంచి 

సెయిలింగ్ :  పురుషుల డింగీ రేస్ 5|6 (విష్ణు శరవణన్) – మధ్యాహ్నం 3:45 నుంచి

ఆర్చరీ : మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 4:30 నుంచి 

టేబుల్ టెన్నిస్ : మహిళల సింగిల్స్ మెడల్ రౌండ్‌లు  (Subject to qualification) – సాయంత్రం 5 గంటల నుంచి 

ఆర్చరీ : మహిళల వ్యక్తిగత సెమీఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 5:22 నుంచి 

సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 5|6 (నేత్ర కుమనన్) – సాయంత్రం 5:55 నుంచి

ఆర్చరీ :  మహిళల వ్యక్తిగత మెడల్ రౌండ్‌లు (Subject to qualification) 6:03 PM 

బ్యాడ్మింటన్ : మహిళల డబుల్స్ ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి 

షూటింగ్ : స్కీట్ పురుషుల ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 7 గంటల నుంచి 

బాక్సింగ్ : పురుషుల 71 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – రాత్రి 7: 32 నుంచి 

బాక్సింగ్ : మహిళల 50 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – రాత్రి 8: 04 నుంచి 

అథ్లెటిక్స్ : పురుషుల షాట్‌పుట్ ఫైనల్ (Subject to qualification) – రాత్రి 11: 05 నుంచి 

ఆగస్టు 4 

బ్యాడ్మింటన్ : పురుషుల, మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification)  – మధ్యాహ్నం 12 గంటల నుంచి

గోల్ఫ్ : పురుషుల రౌండ్ 4 (శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్) – మధ్యాహ్నం 12:30 నుంచి 

షూటింగ్ : 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్|స్టేజ్ 1 (అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు) – మధ్యాహ్నం 12:30 నుంచి 

ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత రౌండ్ 16 Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు 

షూటింగ్ : స్కీట్ మహిళల అర్హత Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు 

ఈక్వస్ట్రియన్‌ : డ్రస్సేజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రిక్స్ ఫ్రీస్టైల్ (మెడల్ ఈవెంట్) – మధ్యాహ్నం 1:30 నుంచి 

హాకీ : పురుషుల క్వార్టర్ ఫైనల్స్ Subject to qualification) – మధ్యాహ్నం 1:30 నుంచి 

అథ్లెటిక్స్ : మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (పరుల్ చౌదరి) – మధ్యాహ్నం 1:35 నుంచి 

అథ్లెటిక్స్ : పురుషుల లాంగ్ జంప్ అర్హత (జెస్విన్ ఆల్డ్రిన్) – మధ్యాహ్నం 2:30 నుంచి 

బాక్సింగ్ : మహిళల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి 

బాక్సింగ్ : మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 3: 02 నుంచి  

టెన్నిస్ : పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:30 నుంచి 

బాక్సింగ్ : మహిళల 54 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:34 నుంచి

సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 7|8 (విష్ణు శరవణన్) – మధ్యాహ్నం 3:35 నుంచి 

బాక్సింగ్ : పురుషుల 51 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:50 నుంచి 

ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 4:30 నుంచి 

షూటింగ్ : 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్|స్టేజ్ 2 (అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు) – సాయంత్రం 4:30 నుంచి 

టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ మెడల్ రౌండ్‌లు (Subject to qualification) – సాయంత్రం 5 గంటల నుంచి

ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత సెమీఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 5:22 నుంచి 

ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత మెడల్ రౌండ్‌లు (Subject to qualification) – సాయంత్రం 6:03 నుంచి  

సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 7|8 (నేత్ర కుమనన్) – సాయంత్రం 6:05 నుంచి

బ్యాడ్మింటన్ : పురుషుల డబుల్స్ ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి 

షూటింగ్ :  స్కీట్ ఉమెన్స్ ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 7 గంటల నుంచి 

ఆగస్టు 5 

షూటింగ్ : స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (అనంజీత్ సింగ్, మహేశ్వరి చౌహాన్) – మధ్యాహ్నం 12:30 నుంచి 

షూటింగ్ : 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 1 గంటలకు 

బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 1:15 నుంచి 

టేబుల్ టెన్నిస్ : పురుషుల, మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 – మధ్యాహ్నం 1:30 నుంచి 

అథ్లెటిక్స్ : మహిళల 400మీ రౌండ్ 1 (కిరణ్ పహల్) – మధ్యాహ్నం 3:25 నుంచి 

సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 9|10 (నేత్ర కుమనన్) – మధ్యాహ్నం 3:45 నుంచి 

బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ ఫైనల్ (Subject to qualification)  – సాయంత్రం 6 గంటల నుంచి 

సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 9|10 (విష్ణు శరవణన్) – సాయంత్రం 6: 10 నుంచి 

షూటింగ్ : స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 68 కేజీల రౌండ్ ఆఫ్ 16 (నిషా దహియా) – సాయంత్రం 6:30 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 68 కేజీల క్వార్టర్‌ ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి 

అథ్లెటిక్స్ : పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (అవినాష్ సాబుల్) – రాత్రి 10:34 నుంచి 

అథ్లెటిక్స్ :  మహిళల 5000మీ ఫైనల్ (Subject to qualification) – 12: 40 AM  

రెజ్లింగ్ : మహిళల 68 కేజీల సెమీఫైనల్ (Subject to qualification)  – 1:10 AM 

ఆగస్టు 6 

టేబుల్ టెన్నిస్ : పురుషుల, మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 – మధ్యాహ్నం 1:30 నుంచి

అథ్లెటిక్స్ : పురుషుల జావెలిన్ త్రో అర్హత (నీరజ్ చోప్రా, కిషోర్ జెనా) – మధ్యాహ్నం 1: 50 నుంచి 

కుస్తీ : మహిళల 68 కిలోల రెపెచేజ్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి 

అథ్లెటిక్స్ : మహిళల 400మీ రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:50 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 (వినేశ్‌ ఫొగట్) – మధ్యాహ్నం 3 గంటల నుంచి

రెజ్లింగ్ : మహిళల 50 కేజీల క్వార్టర్‌ఫైనల్ (Subject to qualification) – సాయంత్రం 4:20 నుంచి

హాకీ : పురుషుల సెమీఫైనల్ (Subject to qualification) – 5:30 PM/10:30 PM నుంచి 

సెయిలింగ్ : మహిళల డింగీ పతక రేసు (Subject to qualification) – సాయంత్రం 6:13 నుంచి 

టేబుల్ టెన్నిస్ : పురుషుల మహిళల జట్టు క్వార్టర్‌ఫైనల్ (Subject to qualification) – 6:30 PM/11:30 PM నుంచి

సెయిలింగ్ : పురుషుల డింగీ పతక రేసు (Subject to qualification)  – రాత్రి 7:13 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 50 కేజీల సెమీఫైనల్ (Subject to qualification) – రాత్రి 10: 25 నుంచి

అథ్లెటిక్స్ : పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ (Subject to qualification) – 11:45 PM 

రెజ్లింగ్ : మహిళల 68 కేజీల పతక పోటీలు (Subject to qualification) – 12: 20 AM 

అథ్లెటిక్స్ : మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్ (Subject to qualification) – 12: 40 AM

బాక్సింగ్:  పురుషుల 71 కేజీల సెమీఫైనల్స్  (Subject to qualification) – 1 PM

బాక్సింగ్: మహిళల 50 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – 1:32 AM

ఆగస్టు 7

అథ్లెటిక్స్ : మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే (సూరజ్ పన్వర్, ప్రియాంక గోస్వామి) – ఉదయం 11 గంటల నుంచి

గోల్ఫ్ : మహిళల రౌండ్ 1 (అదితి అశోక్, దీక్షా దాగర్) – మధ్యాహ్నం 12:30 నుంచి

టేబుల్ టెన్నిస్ : పురుషుల, మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్ (Subject o qualification) – మధ్యాహ్నం 1:30 నుంచి 

అథ్లెటిక్స్ : పురుషుల హై జంప్ క్వాలిఫికేషన్‌  (సర్వేష్ కుషారే) – మధ్యాహ్నం 1:35 నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్ 1 (జ్యోతి యర్రాజి) – మధ్యాహ్నం 1:45 నుంచి

అథ్లెటిక్స్ : మహిళల జావెలిన్ త్రో అర్హత (అన్నూ రాణి) – మధ్యాహ్నం 1:55 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 50 కిలోల రెపెచేజ్ (Subject o qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 53 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అంతిమ్‌ పంఘల్) – మధ్యాహ్నం 3 గంటల నుంచి 

రెజ్లింగ్ : మహిళల 53 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (Subject o qualification) – సాయంత్రం 4:20 నుంచి

రెజ్లింగ్ : మహిళల 53 కేజీల సెమీఫైనల్స్ (Subject o qualification) – 10:25 PM

అథ్లెటిక్స్ : పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్‌ (ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్) – 10:45 PM

వెయిట్ లిఫ్టింగ్ :  మహిళల 49 కేజీలు (మీరాబాయి చాను) – రాత్రి 11 గంటల నుంచి 

టేబుల్ టెన్నిస్ : పురుషుల జట్టు సెమీఫైనల్స్ (Subject to qualification) – రాత్రి 11:30 నుంచి  

అథ్లెటిక్స్ : మహిళల 400మీ సెమీఫైనల్స్ (Subject to qualification) – 12: 15 AM 

రెజ్లింగ్ : మహిళల 50 కేజీల పతక పోటీలు (Subject to qualification) – 12:20 AM 

బాక్సింగ్ : మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – 1 AM

అథ్లెటిక్స్ : పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్ (Subject to qualification) – 1:10 AM

ఆగస్టు 8

గోల్ఫ్ : మహిళల రౌండ్ 2 (అదితి అశోక్, దీక్షా దాగర్) – మధ్యాహ్నం 12: 30 నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 100మీ హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) –  మధ్యాహ్నం 2:05 నుంచి

రెజ్లింగ్ : మహిళల 53 కిలోల రెపెచేజ్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి

రెజ్లింగ్ : పురుషుల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అమన్ సెహ్రావత్) – మధ్యాహ్నం 3 గంటల నుంచి

రెజ్లింగ్ : మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అన్షు మాలిక్) – మధ్యాహ్నం 3 గంటల నుంచి

రెజ్లింగ్ : పురుషుల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification)  – సాయంత్రం 4:20 నుంచి

రెజ్లింగ్ : మహిళల 57కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification)  – సాయంత్రం 4:20 నుంచి

హాకీ : పురుషుల కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) –  సాయంత్రం 5:30 నుంచి

టేబుల్ టెన్నిస్ : మహిళల జట్టు సెమీఫైనల్ (Subject to qualification) -6: 30pm/11:30pm 

రెజ్లింగ్ : పురుషుల 57 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – రాత్రి 9:45 నుంచి

రెజ్లింగ్: మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – రాత్రి 10:25 నుంచి 

హాకీ : పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) – రాత్రి 10: 30 నుంచి 

అథ్లెటిక్స్ : పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (Subject to qualification)  – రాత్రి 11: 55 నుంచి 

రెజ్లింగ్ : మహిళల 53 కేజీల పతక పోటీలు (Subject to qualification) – 12:20 AM

బాక్సింగ్ : మహిళల 75 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – 1:32 AM

బాక్సింగ్ : పురుషుల 51 కేజీల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:04 నుంచి

బాక్సింగ్: మహిళల 54 కేజీల ఫైనల్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:21 నుంచి

ఆగస్టు 9

గోల్ఫ్ : మహిళల రౌండ్ 3 (అదితి అశోక్, దీక్షా దాగర్) – మధ్యాహ్నం 12:30 నుంచి

టేబుల్ టెన్నిస్: పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) – మధ్యాహ్నం 1:30 నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 4x400m రిలే రౌండ్ 1 (జ్యోతిక శ్రీ, శుభా వెంకటేశన్, విత్య రాంరాజ్, పూవమ్మ) – మధ్యాహ్నం 2:10 నుంచి

రెజ్లింగ్ : పురుషుల 57 కిలోల రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:30 నుంచి

అథ్లెటిక్స్ : పురుషుల 4×400మీ రిలే రౌండ్ 1 (మహమ్మద్ , మహమ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్) – మధ్యాహ్నం 2:35 నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 100మీ హర్డిల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) – మధ్యాహ్నం 3:35 నుంచి

టేబుల్ టెన్నిస్ : పురుషుల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి

రెజ్లింగ్ : పురుషుల 57 కిలోల మెడల్ బౌట్స్ (Subject to qualification) – రాత్రి 11 గంటల నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 400మీ ఫైనల్ (Subject to qualification) – 11:30 pm నుంచి

అథ్లెటిక్స్: పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్  (Subject to qualification)- 11:40 pm 

బాక్సింగ్ : పురుషుల 71 కేజీల ఫైనల్ (Subject to qualification) – 1 AM

బాక్సింగ్ : మహిళల 50 కిలోల ఫైనల్ (Subject to qualification) – 1: 17 AM 

ఆగస్టు 10

గోల్ఫ్ : మహిళల రౌండ్ 4 (అదితి అశోక్, దీక్షా దాగర్) – మధ్యాహ్నం 12:30 నుంచి

టేబుల్ టెన్నిస్ : మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) – మధ్యాహ్నం 1:30 నుంచి

రెజ్లింగ్ : మహిళల 76 కేజీల రౌండ్ ఆఫ్ 16 (రీతికా హుడా) – మధ్యాహ్నం 3 గంటల నుంచి 

రెజ్లింగ్ : మహిళల 76 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) – సాయంత్రం 4:20 నుంచి

టేబుల్ టెన్నిస్ : మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) – సాయంత్రం 6:30 నుంచి

రెజ్లింగ్ : మహిళల 76 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) – 10:25 pm నుంచి 

అథ్లెటిక్స్: పురుషుల హై జంప్ ఫైనల్ (Subject to qualification) – 10:40pm నుంచి 

అథ్లెటిక్స్ : మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (Subject to qualification) – 11:10 pm నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 100మీ హర్డిల్స్ ఫైనల్ (Subject to qualification) – 11:15 pm నుంచి

అథ్లెటిక్స్ : పురుషుల 4×400మీ రిలే ఫైనల్ (Subject to qualification) – 12:42 am నుంచి

అథ్లెటిక్స్ : మహిళల 4×400మీ రిలే ఫైనల్ (Subject to qualification) – 12:52 am నుంచి

బాక్సింగ్ : మహిళల 57 కిలోల ఫైనల్  (Subject to qualification) –  1 AM 

బాక్సింగ్ : మహిళల 75 కేజీల ఫైనల్ (Subject to qualification) – 1:46 am నుంచి 

ఆగస్టు 11 

రెజ్లింగ్ : మహిళల 76 కిలోల రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) – మధ్యాహ్నం 2:50 నుంచి

రెజ్లింగ్ :  మహిళల 76 కేజీల పతక పోటీలు (Subject to qualification) – సాయంత్రం 4:50 నుంచి

Show More
Back to top button