
బరువు ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. అతిగా బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముందుగా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తలెత్తవచ్చు. అలాగే, బరువు ఎక్కువ ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
*టైప్ 2 డయబెటీస్
*గౌట్
*అధిక రక్త పోటు
*కిడ్నీ సమస్యలు
*క్యాన్సర్
వీటితో పాటు మరెన్నో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నించండి.
* బరువు తగ్గడానికి చిట్కాలు..
*వ్యాయామం చేయండి.
*సరైన డైట్ తీసుకోండి.
*నూనె, తీపి పదార్థాలు కాకుండా.. తేలికైన ఆహారం తీసుకోవడం బెటర్.
*ప్రతిరోజూ కొంత సమయం నడవండి.
*రోజుకు ఒకసారి వెజిటబుల్ సలాడ్ తినండి.
*రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగండి.
*ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోండి.