Election Special-TE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:

నియోజకవర్గం- విజేత- పార్టీ

1 కోరట్ల- కల్వకుంట్ల సంజయ్ (ఆధిక్యం)- బీఆర్ఎస్
2 జగిత్యాల -టి. జీవన్ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
3 ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఆధిక్యం)- కాంగ్రెస్
4 రామగుండం- మక్కన్ సింగ్ రాజ్ థాకూర్ – కాంగ్రెస్
5 మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు- కాంగ్రెస్
6 పెద్దపల్లి- చింతకుంట్ల వినయ రమణ రావు-కాంగ్రెస్
7కరీంనగర్ – గంగుల కమలాకర్ (ఆధిక్యం)- కాంగ్రెస్
8 చొప్పదండి-మేడిపల్లి సత్యం (ఆధిక్యం)-కాంగ్రెస్
9 వేములవాడ-ఆది శ్రీనివాస్ (ఆధిక్యం)-కాంగ్రెస్
10 సిరిసిల్ల- కేటీఆర్ – బీఆర్ఎస్
11 సిర్పూర్- పాల్వాయి హరీష్ బాబు (ఆధిక్యం)- బీజేపీ
12 చెన్నూరు- గడ్డం వివేకానంద్-కాంగ్రెస్
13 బెల్లంపల్లి- గడ్డం వినోద్ (ఆధిక్యం) కాంగ్రెస్
14 మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్
15 ఆసిఫాబాద్- కోవా లక్ష్మీ (ఆధిక్యం) బీజేపీ
16 ఖానాపూర్- వెడ్మ భొజ్జు- కాంగ్రెస్
17 ఆదిలాబాద్- పాయల్ శంకర్- బీజేపీ
18 బోథ్- అనిల్ జాదవ్ (ఆధిక్యం)- బీఆర్ఎస్
19 నిర్మల్- మహేశ్వర్ రెడ్డి-బీజేపీ
20ముథోల్-రామారావు పవార్-బీజేపీ
21 ఆర్మూర్- పైడి రాజశేఖర్ రెడ్డి – బీజేపీ
22 బోధన్-పి.సుదర్శన్ రెడ్డి (ఆధిక్యం)- కాంగ్రెస్
23 జుక్కల్ – తోట లక్ష్మీకాంతరావు (ఆధిక్యం)-కాంగ్రెస్
24 బాన్సువాడ – పోచారం శ్రీనివాస రెడ్డి – బీఆర్ఎస్
25 ఎల్లారెడ్డి-కె. మదన్ మోహన్ రావు కాంగ్రెస్
26 కామారెడ్డి-వెంకట రమణా రెడ్డి- బీజేపీ
27 నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ-బీజేపీ
28 నిజామాబాద్- రూరల్-రేకులపల్లి భూపతి రెడ్డి- కాంగ్రెస్
29 బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి (ఆధిక్యం)- బీఆర్ఎస్
30 మానకొండూరు- కె.సత్యనారాయణ – కాంగ్రెస్
31 హుజూరాబాద్ – పాడి కౌశిక్ రెడ్డి (ఆధిక్యం)-బీఆర్ఎస్
32 హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్- కాంగ్రెస్
33 సిద్ధిపేట- హరీశ్ రావు- బీఆర్ఎస్
34 మెదక్- మైనంపల్లి రోహిత్ రావు – కాంగ్రెస్
35 నారాయణ్‌ఖేడ్-పట్లోళ్ల సంజీవ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
36 ఆందోల్ – దామోదర రాజనర్సింహ- కాంగ్రెస్
37 నర్సాపూర్-సునీత లక్ష్మారెడ్డి- బీఆర్ఎస్
38 జహీరాబాద్-కె.మాణిక్ రావు-బీఆర్ఎస్
39 సంగారెడ్డి-చింతా ప్రభాకర్-బీఆర్ఎస్
40 పటాన్‌చెరు-గూడెం మహిపాల్ రెడ్డి (ఆధిక్యం)- బీఆర్ఎస్
41 దుబ్బాక-కొత్త ప్రభాకర్ రెడ్డి-బీఆర్ఎస్
42 గజ్వేల్ – కేసీఆర్ (ఆధిక్యం)-బీఆర్ఎస్
43 మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి-బీఆర్ఎస్
44 మల్కాజిగిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి (ఆధిక్యం)-బీఆర్ఎస్
45 కుత్బుల్లాపూర్-Jకేపీ వివేకానంద్ – బీఆర్ఎస్
46 కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు (ఆధిక్యం)-బీఆర్ఎస్
47 ఉప్పల్- బండారి లక్ష్మారెడ్డి- బీఆర్ఎస్
48 ఇబ్రహీంపట్నం- మల్‌రెడ్డి రంగారెడ్డి (ఆధిక్యం)- కాంగ్రెస్
49 ఎల్బీ నగర్- డి.సుధీర్ రెడ్డి (ఆధిక్యం)- బీఆర్ఎస్
50 మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి- బీఆర్ఎస్
51 రాజేంద్రనగర్- టి.ప్రకాశ్ గౌడ్ (ఆధిక్యం)- బీఆర్ఎస్
52 శేరిలింగంపల్లి- అరెకపూడి గాంధీ (ఆధిక్యం)- బీఆర్ఎస్
53 చేవెళ్ల- కాలె యాదయ్య (ఆధిక్యం)- బీఆర్ఎస్
54 పరిగి- తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
55 వికారాబాద్- గడ్డం ప్రసాద్ కుమార్ (ఆధిక్యం)- కాంగ్రెస్
56 తాండూరు- బి.మనోహర్ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
57 ముషీరాబాద్- ముఠా గోపాల్ (ఆధిక్యం)- బీఆర్ఎస్
58 మలక్ పేట్- అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (ఆధిక్యం)- ఎంఐఎం
59 అంబర్‌పేట- కాలేరు వెంకటేశ్- బీఆర్ఎస్
60 ఖైరతాబాద్- దానం నాగేందర్ (ఆధిక్యం)- బీఆర్ఎస్
61 జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్- బీఆర్ఎస్
62 సనత్‌నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్- బీఆర్ఎస్
63 నాంపల్లి – మహ్మద్ మజీద్ హుస్సేన్ (ఆధిక్యం)-ఎంఐఎం
64 కార్వాన్ అమర్ సింగ్ (ఆధిక్యం) బీజేపీ
65 గోషా మహల్- రాజాసింగ్- బీజేపీ
66 చార్మినార్- మిర్ జుల్ఫికర్ అలీ- ఎంఐఎం
67 చాంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
68యాకుత్‌పుర- జాఫర్ హుస్సేన్ (ఆధిక్యం)- ఎంఐఎం
69 బహదూర్‌పుర- మహ్మద్ ముబీన్- ఎంఐఎం
70 సికింద్రాబాద్-పద్మారావు గౌడ్-బీఆర్ఎస్
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్-లాస్య నందిత సాయన్న-బీఆర్ఎస్
72 కొడంగల్-అనుముల రేవంత్ రెడ్డి-కాంగ్రెస్
73 నారాయణపేట-చిట్టెం పర్ణికా రెడ్డి-కాంగ్రెస్
74 మహబూబ్‌నగర్-యెన్నం శ్రీనివాస్ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
75 జడ్చర్ల-అనిరుధ్ రెడ్డి-కాంగ్రెస్
76 దేవరకద్ర-ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి (ఆధిక్యం)-బీఆర్ఎస్
77 మక్తల్-వాకిటి శ్రీహరి-కాంగ్రెస్
78 వనపర్తి-తూడి మేఘారెడ్డి-కాంగ్రెస్
79 గద్వాల-కృష్ణ మోహన్ (ఆధిక్యం)-బీఆర్ఎస్
80 అలంపూర్-విజయుడు (ఆధిక్యం)-బీఆర్ఎస్
81 నాగర్‌కర్నూల్-డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
82 అచ్చంపేట-చిక్కడు వంశీ కృష్ణ (ఆధిక్యం)-కాంగ్రెస్
83 కల్వకుర్తి-కసిరెడ్డి నారాయణరెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
84 షాద్‌నగర్-కె.శంకరయ్య-కాంగ్రెస్
85 కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు-కాంగ్రెస్
86 దేవరకొండ-నెనావత్ బాలూ నాయక్-కాంగ్రెస్
87 నాగార్జున సాగర్-కుందూరు జయవీర్ రెడ్డి-కాంగ్రెస్
88 మిర్యాలగూడ-బత్తుల లక్ష్మారెడ్డి-కాంగ్రెస్
89 హుజూర్‌నగర్-నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి-కాంగ్రెస్
90 కోదాడ-నలమడ పద్మావతి రెడ్డి-కాంగ్రెస్
91 సూర్యాపేట-జగదీశ్ రెడ్డి (ఆధిక్యం)-బీఆర్ఎస్
92 నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-కాంగ్రెస్
93 మునుగోడు-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-కాంగ్రెస్
94 భువనగిరి-కుంభం అనిల్ కుమార్ రెడ్డి-కాంగ్రెస్
95 నకిరేకల్-వేముల వీరేశం-కాంగ్రెస్
96 తుంగతుర్తి-మందుల శ్యాములు-కాంగ్రెస్
97 ఆలేరు-బీర్ల ఐలయ్య (ఆధిక్యం)-కాంగ్రెస్
98 జనగామ-పల్లా రాజేశ్వర్ రెడ్డి-బీఆర్ఎస్
99 స్టేషన్ ఘన్‌పూర్-కడియం శ్రీహరి-బీఆర్ఎస్
100 పాలకుర్తి-మామిడాల-యశస్విని కాంగ్రెస్
101 డోర్నకల్-జాటోత్ రామచందర్ నాయక్ (ఆధిక్యం)-కాంగ్రెస్
102 మహబూబాబాద్- భుక్యా మురళీ నాయక్-కాంగ్రెస్
103 నర్సంపేట-దొంతి మాధవరెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
104 పరకాల-రేవూరి ప్రకాశ్ రెడ్డి (ఆధిక్యం)-కాంగ్రెస్
105 వరంగల్ వెస్ట్-నాయిని రాజేందర్ రెడ్డి-కాంగ్రెస్
106 వరంగల్ ఈస్ట్-కొండా సురేఖ (ఆధిక్యం)-కాంగ్రెస్
107 వర్దన్నపేట-కేఆర్ నాగరాజు (ఆధిక్యం)-కాంగ్రెస్
108 భూపాలపల్లి-గండ్ర సత్యానారాయణరావు-కాంగ్రెస్
109 ములుగు-డి.అనసూయ (సీతక్క)-కాంగ్రెస్
110 పినపాక-పాయం వెంకటేశ్వర్లు-కాంగ్రెస్
111 ఇల్లందు-కోరం కనకయ్య-కాంగ్రెస్
112 ఖమ్మం-తుమ్మల నాగేశ్వర రావు (ఆధిక్యం)-కాంగ్రెస్
113 పాలేరు-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి-కాంగ్రెస్
114 మధిర-మల్లు భట్టి విక్రమార్క-కాంగ్రెస్
115 వైరా-మాలోతు రామ్‌దాస్-కాంగ్రెస్
116 సత్తుపల్లి-మట్టా రాగమయి (ఆధిక్యం)-కాంగ్రెస్
117 కొత్తగూడెం-కూనంనేని సాంబశివరావు-సీపీఐ
118 అశ్వారావుపేట-జారె ఆదినారాయణ-కాంగ్రెస్
119 భద్రాచలం-డాక్టర్ తెల్లం వెంకట్రావ్-బీఆర్ఎస్

BREAKING NEWS:

రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ

కుత్బుల్లాపూర్ BRS అభ్యర్థి వివేకానంద గౌడ్ 85,000ఓట్ల మెజార్టీతో గెలిచారు. సనత్నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనియాస్ యాదవ్, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ గెలిచారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్ మోహన్, మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలిచారు. చెన్నూరులో గడ్డం వివేక్ 38,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం హవా నడుస్తోంది.
ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ పూర్తి మెజార్టీలో ఉంది. పినపాక- పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు- కోరం కనకయ్య, ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు-పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మధిర- మల్లు భట్టి విక్రమార్క, వైరా- మాలోతు రామ్ దాస్, సత్తుపల్లి- మట్టా రాగమయి, కొత్తగూడెం- కె. సాంబశివరావు(CPI), అశ్వారావుపేట- ఆదినారాయణ, భద్రచాలం- పొదెం వీరయ్య ముందంజలో ఉన్నారు.

BREAKING: తొలి రౌండ్ పూర్తి: కాంగ్రెస్ హవా
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ఫలితాలు వచ్చాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయిస్తుంది. బీఆర్ఎస్ వెనకబడి ఉంది. ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. గోషామహాల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్, అదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.

తొలి రౌండ్ ఫలితం వెల్లడి


అశ్వరావుపేట తొలి ఫలితం వెల్లడైంది. కాంగ్రెస్క 4318 ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 2570 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయ 1748 ఓట్లతో ముందంజలో ఉన్నారు

Show More
Back to top button