HEALTH & LIFESTYLE

సీతాఫలంతో ఎన్నో ప్రయోజనాలు

సీజన్‌లో ఎక్కువగా లభించే పళ్లులో సీతాఫలం ఒకటి. అంతేకాదు ఎక్కువ మంది ఇష్టపడే ఫలాల్లో సీతఫలం మొదటి స్థానంలో ఉంది. అయితే, దీనిలో ఉండే రుచి అయితే అందరికీ తెలుసు. కానీ, ఈ పండుని తినడం వల్ల, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవ్వాల్సిందే. అవేంటే చూసేద్దాం పదండి మరి.
 
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
* శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
* వాంతులు, తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది.
* కండరాలను బలోపేతం చేస్తుంది.
* అలసటను దూరం చేస్తుంది.
* చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
* పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది.
* అల్సర్‌ను నివారిస్తుంది.
* క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణం సీతాఫలంలో ఉంది.
* డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంతో పాటు మెదడును చురుగ్గా తయారు చేస్తుంది.

గమనిక: సీతాఫలాలను మరీ ఎక్కువ మోతాదులో తింటే.. అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show More
Back to top button