Telugu Cinema
తెలుగు చిత్రసీమలో బొట్టులేని బామ్మ పాత్రలకు ప్రసిద్ధి.. రావి రాధాకుమారి..
Telugu Cinema
March 13, 2024
తెలుగు చిత్రసీమలో బొట్టులేని బామ్మ పాత్రలకు ప్రసిద్ధి.. రావి రాధాకుమారి..
సాధారణంగా సినీనటులు కానీ, క్రీడాకారులు కానీ, ప్రముఖంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఎక్కడైనా అగుపిస్తే చాలు అభిమానులు ఎగబడిపోతుంటారు. వారి అభిమాన జల్లులు కురిపిస్తుంటారు. ఆ…
తొలినాళ్లలో తెలుగులో రంగుచిత్రాలు విరివిగా రాకపోవడానికి కారణాలు.
Telugu Cinema
March 8, 2024
తొలినాళ్లలో తెలుగులో రంగుచిత్రాలు విరివిగా రాకపోవడానికి కారణాలు.
భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు మన దేశ ప్రభుత్వ విధానాలు హిందీ, తమిళ చిత్రాలకు మాత్రమే అనువుగా ఉండేవి. 1918 వ సంవత్సరంలో మొదటి సినిమాటోగ్రాఫ్ చట్టం వచ్చింది.…
మసిబట్టిన సాంప్రదాయాలు, సిద్ధాంతాల ఛాందసాన్ని ఛేదించిన సినిమా.. రుద్రవీణ
Telugu Cinema
March 6, 2024
మసిబట్టిన సాంప్రదాయాలు, సిద్ధాంతాల ఛాందసాన్ని ఛేదించిన సినిమా.. రుద్రవీణ
కథానాయకులు తమకు ప్రేక్షకుల నుండి విపరీతమైన జనాధరణ పొంది డబ్బు , పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత వ్యాపారరంగం లోకి రావడం పరిపాటి. అందులో భాగంగానే కొందరు…
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం… బాలరాజు
Telugu Cinema
February 28, 2024
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం… బాలరాజు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం “బాలరాజు”. ఈ చిత్రం 26 ఫిబ్రవరి 1948 నాడు విడుదలైంది. ఈ సినిమా విడుదలయ్యే వరకు…
వెండితెర సోగ్గాడు శోభన్ బాబు
Telugu Cinema
February 23, 2024
వెండితెర సోగ్గాడు శోభన్ బాబు
తెలుగు చిత్ర పరిశ్రమలో “సోగ్గాడు” అనే పదం వినిపించగానే గుర్తొచ్చే హీరో అలనాటి అందాల నటుడు శోభన్ బాబు. ఇలా శోభన్ బాబుకి పేరు రావడానికి గల…
తన కోపమే తనకు శత్రువై సినీరంగం నుండి వైదొలిగిన నటులు.. అమరనాథ్.
Telugu Cinema
February 22, 2024
తన కోపమే తనకు శత్రువై సినీరంగం నుండి వైదొలిగిన నటులు.. అమరనాథ్.
కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అన్ని ఇతర వృత్తుల కన్నా కళాకారుడిగా రాణించడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కళలు అజరామరమైనవి. కళాకారుడు కీర్తిశేషుడైనా కూడా అతనిచే…
తెలుగు సినిమా చరిత్రలో తొలి హాస్య నటులు.. లంక సత్యం..
Telugu Cinema
February 22, 2024
తెలుగు సినిమా చరిత్రలో తొలి హాస్య నటులు.. లంక సత్యం..
లంక సత్యం గారి పూర్తి పేరు లంక సత్యనారాయణ. హాస్యనటుడిగా తనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకుడిగా కూడా తనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. లంక సత్యం…
అలనాటి అద్భుతమైన జానపద హాస్య చిత్రం.. కీలుగుఱ్ఱం (1949) సినిమా..
Telugu Cinema
February 21, 2024
అలనాటి అద్భుతమైన జానపద హాస్య చిత్రం.. కీలుగుఱ్ఱం (1949) సినిమా..
శ్రోతలకు ఆనాటకీ, ఈనాటికీ వినోదం కలిగించేటటువంటి సినిమా కీలుగుఱ్ఱం. ఈ సినిమా 19 ఫిబ్రవరి 1949 నాడు విడుదలైంది. కీలుగుఱ్ఱం, రెక్కల గుఱ్ఱం, గండబేరుండ పక్షి మీద…
నేడు కే. విశ్వనాథ్ జయంతి
Telugu Cinema
February 19, 2024
నేడు కే. విశ్వనాథ్ జయంతి
కాసినాధుని విశ్వనాధ్ ( 19 ఫిబ్రవరి 1930 – 2 ఫిబ్రవరి 2023) విశ్వనాధ్ “కళాతపస్వి”గా ప్రసిద్ధి చెందారు, భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, గేయ…
అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం… ప్రేమాభిషేకం..
Telugu Cinema
February 19, 2024
అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం… ప్రేమాభిషేకం..
ప్రేమ” అనేది ఒక అందమైన ప్రపంచం. ప్రేమలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిజమైన ప్రేమ. ఇది ఎవరికి అంత తేలికగా దొరకదు. వందలో ఒక్కరికి దొరుకుతుంది.…