Telugu Breaking NewsTelugu Featured NewsTelugu Politics
Trending

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

టీడీపీ, జనసేన పార్టీల తరుఫున పోటీచేసే అభ్యర్థుల తొలి లిస్టును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తొలి ఉమ్మడి జాబితా ప్రకారం మొత్తం 118 ప్రకటిస్తే… టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయనీ, అలాగే జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు అన్నారు. బీజేపీ కూడా కలిసొస్తే, తదనుగుణంగా త్వరలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

తొలి విడతగా ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు ఎవరంటే..

తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి – నాదెండ్ల మనోహర్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
నెల్లిమర్ల – లోకం మాధవి

Show More
Back to top button