దేశవ్యాప్తంగా M.TECH లేదా ME కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే గేట్ 2024 పరీక్షల రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభమైంది.
గేట్ 2024 పరీక్ష వచ్చే ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరుగుతుంది. ఈ పరీక్ష ఫలితాలు 2024 మార్చి 16వ తేదీన విడుదలవుతాయి.
గేట్ 2024కు హాజరవాలనుకునే విద్యార్థులు gate2024.iisc.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆగస్ట్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.