Telugu Cinema

తెలుగు చిత్రసీమలో అలనాటి అందమైన ప్రతినాయకుడు.. రాజనాల నాగేశ్వరావు..

సినిమాలలో ప్రతినాయకుడు (విలన్‌) అంటే ముందుగా మనకు గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్ల లక్షణాలు కలిగి ఉన్న…

Read More »
Telugu Cinema

చలనచిత్ర నట జీవితంలో ఉత్తుంగ శిఖరాన్ని అందుకున్న కళాభినేత్రి.. వాణి శ్రీ..

ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని అని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది” అంటూ సుఖదుఃఖాలు సినిమాలో గొప్ప జీవన సత్యాన్ని ఆవిష్కరిస్తూ సాగిన…

Read More »
Telugu Cinema

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అర్థంతరంగా ఆగిపోయిన చిత్ర నిర్మాణ సంగతులు..

సినిమా నిర్మాణానికి ఆద్యుడైన నిర్మాత క్షేమంగా ఉండి లాభాల పంట పండిస్తే అనేకమంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ పంట ఫలాలను అనుభవించి ఆనందిస్తారు. దాంతో లక్షలాది…

Read More »
Telugu Cinema

తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకులలో నీలకంఠుడు.. కృష్ణ వంశీ..

సినిమా పరిశ్రమకు దర్శకుడు అక్షయపాత్రలాంటి వాడు. దర్శకుడు మంచి కథను అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను అబ్బురపరిస్తే సినిమా అద్భుతమైన విజయం సాధించినట్టే. దాంతో నిర్మాత రెట్టించిన ఉత్సాహంతో…

Read More »
Telugu Cinema

రంగస్థలం మీద తిరుగులేని నటుడుగా ఒక వెలుగు వెలిగిన నటులు.. మాస్టర్ కళ్యాణి..

అది 1934 వ సంవత్సరం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో “శ్రీకృష్ణ లీలలు” అనే నాటక ప్రదర్శన జరుగుతుంది. కంసుడి పాత్ర పోషించిన వేమూరు గగ్గయ్య తన గంభీర…

Read More »
Telugu Cinema

తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు.. మోపర్తి సీతారామారావు…

తెలుగు సినిమా టాకీ యుగం తొలి నాళ్ళలో సినిమాలలో నటించాలంటే పాట తప్పనిసరిగా వచ్చి ఉండాలనే నిబంధన ఉండేది. అందువలన తొలి రోజులలో నేపథ్య గాయకుల అవసరం…

Read More »
Telugu Cinema

తన అభినయంతో నషాళానికి ఆంటే కషాయాన్ని కాచగల నటులు.. తనికెళ్ళ భరణి.

సికింద్రాబాదు జేమ్స్ స్ట్రీట్ దగ్గర, వందమంది యువకవుల సమ్మేళనం అది. వరస క్రమంలో అతను 98వ వాడు. అతని వంతు వచ్చింది.  “కలం తప్ప దమ్మిడీ బలం…

Read More »
Telugu Cinema

ఎనభై యేండ్ల నాటి సినిమా ఒప్పంద పత్రాలు… యస్వీయార్ వరూధిని (1945)…

ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుని రెండు మాటలు మాట్లాడుకుంటే వాటిలో ఒకటి తప్పనిసరిగా సినిమాల గురించి అయి ఉంటుందనేది అతిశయోక్తి కాదు. 1910 సంవత్సరంలో…

Read More »
Telugu Special Stories

ఆధ్యాత్మిక విముక్తి స్థితిని ప్రశ్నించిన తత్వవేత్త.. ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి..

ఆధ్యాత్మిక విముక్తి స్థితిని ప్రశ్నించిన తత్వవేత్త మరియు వక్త ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి. తన యవ్వనంలో మతపరమైన మార్గాన్ని అనుసరించిన, ఆయన చివరికి దానిని తిరస్కరించారు. తత్వవేత్త,…

Read More »
Telugu Cinema

మద్రాసులో సినిమా నిర్మాణానికి తొలి అడుగు వేసిన మహనీయులు.. పి.వి.దాసు..

చలనచిత్ర నిర్మాణం అత్యధిక వ్యయంతో కూడినది అని అందరికీ తెలుసు. ఈ రంగంలో దర్శకులుగా రాణించాలంటే ప్రతిభ కలిగి ఉండడంతో పాటు అవకాశాలను సృష్టించుకోగలగాలి. ఈ కృషిలో…

Read More »
Back to top button