TOPICS

గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేద్దామా..?

గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేద్దామా..?

గోకర్ణక్షేత్రానికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. అక్కడి అందాలను దర్శించడానికి, చక్కటి అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, మొదటి సారి వెళ్లే వారికి…
హంపిలో చూడదగ్గ అందాలు

హంపిలో చూడదగ్గ అందాలు

హంపిని చూడాలంటే రెండు కనులు సరిపోవు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హంపి మొత్తం చూడాల్సిందే అని హంపికి వెళ్లిన వారు అంటున్నారు.…
సమోసాలు అమ్ముతూ..రోజుకు రూ.12లక్షలు

సమోసాలు అమ్ముతూ..రోజుకు రూ.12లక్షలు

చ దువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేస్తూ.. లైఫ్ సెట్ అనుకునే సమయంలో ఎవరైనా ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకుంటారా? కానీ, బెంగళూరుకి చెందిన జంట…
వర్షాకాలం వచ్చేసింది..! అలర్ట్ అయ్యారా..?

వర్షాకాలం వచ్చేసింది..! అలర్ట్ అయ్యారా..?

తె లుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అడపాదడపా వర్షా లు పడుతుండగా ఇంకొన్ని రోజుల్లో మరింత ఎక్కువగా వానలు కురుస్తాయి. అయితే ఈ సీజన్ వానలతో పాటు ఎన్నో…
భారతీయ గాత్ర సంగీత సామ్రాజ్ఞి… భారతరత్న యం.యస్.సుబ్బలక్ష్మి..

భారతీయ గాత్ర సంగీత సామ్రాజ్ఞి… భారతరత్న యం.యస్.సుబ్బలక్ష్మి..

ఓ పదేళ్ళ బాలిక పాఠశాల ఆవరణలో సుబ్బలక్ష్మి ఇసుకలో ఆడుకుంటుంది. ఇంతలో ఎవరో వచ్చి తన చేతులకు, బట్టలకు ఉన్న దుమ్మంతా దులిపి, ఎత్తుకొని తీసుకెళ్లి వేదిక…
ప్రారంభం మర్చిపోతే పొందిన విజయానికి సార్థకత ఉండదని తెలిపే చిత్రం.. స్వయంకృషి సినిమా..

ప్రారంభం మర్చిపోతే పొందిన విజయానికి సార్థకత ఉండదని తెలిపే చిత్రం.. స్వయంకృషి సినిమా..

ఎ నిమిది యేండ్ల చిన్నా, ప్రారంభం ఇంట్లో పని చేసే పిల్లవాడిని నిందించాడు. ఆ పిల్లవాడు ఒళ్లంతా దెబ్బలతో పాలిష్ చేశాడు, ఏడిపించాడు. కారణం ఆ పిల్లవాడు…
సిమ్లా ట్రిప్ ప్లాన్‌కి చేయండిలా..!

సిమ్లా ట్రిప్ ప్లాన్‌కి చేయండిలా..!

ప్ర కృతి అందాలు చూడాలంటే సిమ్లా వెళ్లాల్సిందే. ఇది ఒక్కప్పటి భారతదేశపు వేసవి రాజధాని. బ్రిటీష్‌ కాలంలో దీన్ని ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దారు. అక్కడి పచ్చటి…
ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కళ్లు డేంజర్‌లో పడినట్టే..

ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కళ్లు డేంజర్‌లో పడినట్టే..

ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీ ఎంతగానో మారింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీసు వర్క్‌ విషయంలో కూడా మొబైల్, కంప్యూటర్‌ వాడకం అలవాటుగా మారింది. గంటల తరబడి…
మద్యం మత్తులో సినీ జీవితం కోల్పోయిన అందాల నటులు. హరనాథ్.

మద్యం మత్తులో సినీ జీవితం కోల్పోయిన అందాల నటులు. హరనాథ్.

హీరో అంటే అందంగా ఉండాలి, ఆరడుగులు ఉండాలి, దర్శకులను మెప్పించాలి, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించాలి. అలనాటి అందాల నటులు హరనాథ్ గారు ఆచ్చం…
తెలుగు చిత్ర సీమలో తొలి తరం హాస్య నటి.. నటి గిరిజ..

తెలుగు చిత్ర సీమలో తొలి తరం హాస్య నటి.. నటి గిరిజ..

నటి గిరిజ సీతాకోకచిలుక కు కొన్ని పరిణామ దశలు ఉంటాయి. గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత…
Back to top button