FOOD

రాజ్మా కర్రీలో దాగి ఆరోగ్య ప్రయోజనాలు..! సింపుల్‌గా ఇలా తయారు చేసేద్దాం..

ప్రస్తుత రోజుల్లో చాలామంది జీవనశైలి మారడం వల్లనో.. ఆహారంలో మార్పులు రావడం వల్లనో శరీరానికి కావాల్సిన పోషకాహార పదార్థాలను అందించలేక పోతున్నారు. కాబట్టి సరైన పోషకాలు అందే ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ప్రధానమైనదే రాజ్మా. ఈ రాజ్మాను కర్రీ చేసుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు. అయితే, ఈ కర్రీ ఎలా చేసుకోవాలో, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఆరోగ్య ప్రయోజనాలు

ఇందులో మెగ్నీషియం, ఐరన్, సోడియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, కాపర్ వంటివి అధికంగా లభ్యమవుతాయి. ఈ పోషకాలు శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడడంతో పాటు.. ఎముకలకు కావలసిన బలాన్ని అందిస్తాయి. ఈ రాజ్మాలాల్లో చాలా రంగుల్లో ఉంటాయి. చిన్న పిల్లలకు ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.

helpline: దీన్ని అన్నంలోకి కానీ, వెజ్ పులావ్ లోకి కానీ, పూరీ, చపాతీలతో తింటే చాలా బాగుంటుంది.

*కావాల్సిన పదార్థాలు

అరకప్పు ఉడికించిన రాజ్మా, తగినంత నూనె, ఉప్పు, కారం. 2 టమాటాలు, పావు టీ స్పూన్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నెయ్యి, ఒక ఎండు మిర్చి  దాల్చిన చెక్క, ఒక ఇంచు ముక్క, అర టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 తరిగిన పచ్చి మిర్చీలు, 2 ఉల్లిపాయలు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్.

Show More
Back to top button