FOOD

ఎర్ర బచ్చలి కూరతో ఎంతో మేలు..!

చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పటికే చలి, పొగమంచు మొదలయ్యింది. ఇలాంటి సమయాల్లో ఆకు కూరలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎర్ర బచ్చలి ఆకులను కర్రీగా చేసుకుని తినడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, ఫోలేట్, రైబోఫ్లావిన్, కాల్షియం వంటివి మన శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు. ఇవి అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడడంతో పాటు కళ్లకు ఎంతో మేలు చేస్తాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా..

*
కావాల్సిన పదార్థాలు

రెండు ఎర్ర బచ్చలి కట్టలు, తగినంత నూనె, ఉప్పు, కారం
2 టమాటాలు, పావు టీ స్పూన్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నెయ్యి.
ఒక ఎండు మిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర
4 లవంగాలు, 2 యాలకులు, 2 తరిగిన పచ్చి మిర్చీలు
2 ఉల్లిపాయలు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 

Show More
Back to top button