Telugu Cinema

సంక్రాంతి’ సినిమా..!

రెండు పెద్ద సినిమాలు.. అది సంక్రాంతి కానుకగా  థియేటర్ లలో వస్తున్నాయంటే ఆ సందడి మామూలుగా ఉండదు.. 

ఎవరికి వారికే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. 

బాస్ వస్తుండు… అంటూ మాస్ పాత్రలో అలరించిన మెగాస్టార్ ఒకరైతే.. 

ఫ్యాక్షన్ కి పెట్టింది పేరుగా.. ఊచకోత రాసే..

బాలయ్య.. మరొకరు..

ఈ రెండు సినిమాలు ఒకరోజు తేడాతో ఈ పండగకు విడుదలయ్యాయి. సినిమా విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్లు, పంచ్ డైలాగులు, మాస్ పాటలు.. అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అలానే సినిమాల మీద భారీ అంచనాల్ని నిలిపాయి. మరీ ఈ సంక్రాంతికి వచ్చిన అగ్ర కథానాయకుల సినిమాలు అభిమానుల్ని ఎంతమేర అలరించాయో ఈరోజు చూసేద్దాం పదండి…

WaltairVerayya

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button