HISTORY CULTURE AND LITERATURE

భూమిపై అంతరించిన అంతర్వాహిని సరస్వతి..

భారతదేశంలో నదులను  దేవతలుగా భావిస్తారు. హిందూ ధర్మ శాస్త్రంలో నదులకు పవిత్రమైన స్థానం ఉంది. నది స్నానం సకల పాపహరణం అని అంటారు. అటువంటి గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న నదులలో ఒకటి సరస్వతీ నది. అయితే ఈ నది ప్రస్తుతం భూమిపై ప్రవహించడం లేదు కనుమరుగైపోయింది. భూ అంతర్భాగంలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందని  పరిశోధకుల మాట. సరస్వతీ నది విశేషాలు తెలుసుకుందాం.

సరస్వతి నది పురాణాల్లో ప్రస్తావించబడిన నది. ఈ నది మాత్రం భూమిపై మనకు కనిపించదు. కానీ ఒకప్పుడు ఈ నది భూమిపై ప్రవహించేదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో నదీ స్తుతిలో సరస్వతీ నది ప్రస్తావన ఉందని చెబుతారు. ఆ తర్వాత కాలంలో మహాభారతం సమయానికి ఈ నది ఎండిపోయిందని చెబుతారు. ఋగ్వేదంలో సరస్వతీ నది ఏడు పుణ్య నదుల్లో ఒకటని, దీనిని ఏడవ నదిగా వరదలకు తల్లిగా ఉత్తమ నదిగా చెప్పబడింది. సరస్వతి అంటే పాయలతో ప్రవహించే నది అని అర్థం. సరస్వతి నది నిజంగా ఉండేదా అనే దానిపై చాలానే చర్చలు జరిగాయి. దీనిపై పండితులు, పరిశోధకులు, సైంటిస్టులు పరిశోధనలు మొదలుపెట్టారు.

పరిశోధకుడు, రచయిత అయిన మిచెల్డ్ డానిడో సరస్వతి నదిపై ‘ది లాస్ట్ రివర్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈయన ఫ్రెంచ్ మూలాలు ఉన్న భారతీయ రచయిత. ఫ్రాన్స్ లో పుట్టినా ఎక్కువ కాలం భారతదేశంలోని నివసించాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం సరస్వతి నది సింధు నాగరికతకు జీవనాడి. అయితే కొన్నాళ్లకు ఈ నది ప్రవహించే దిశ మారిపోయిందని.. యమునా నదిని తాకుతూ చివరికి గంగా నదిలో కలిసిపోయిందని ఆయన రాశారు. ఇప్పుడు గుజరాత్ లో రానా కచ్ అనే చిత్తడి నేలలోనే ప్రవాహం ముగిసిందని ఆయన తెలిపారు. మరి కొంతమంది అయితే సరస్వతీ నది ఇంకిపోయిన ప్రాంతమే ధార్ ఎడారి అని అంటున్నారు. ఈ నది ఉనికి సంబంధించిన నిజా నిజాలను తెలుసుకునేందుకు 2016లో ప్రభుత్వం ఒక కమిటీని కూడా నిర్ణయించింది.

ఈ కమిటీ రిపోర్టు ప్రకారం ఒకప్పుడు పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతి నది నిజంగానే ఉందని తేలింది. భారత ఉపఖండంలో ఈ నది ప్రవహించినట్టు ఆధారాలు లభించాయి. హిమాలయాల్లో పుట్టిన సరస్వతీ నది హర్యానా, రాజస్థాన్, ఉత్తర గుజరాత్ ల మీదుగా ప్రవహించింది. ఈ నది పొడవు మొత్తం 4000 కిలోమీటర్లు. కాగా అందులో 3000 కిలోమీటర్ల నది పరివాహక  ప్రాంతం భారతదేశంలోనే ఉంది. మిగిలిన పరివాహక ప్రాంతం దాయాదీ దేశమైన పాకిస్తాన్ దేశంలో ఉండేది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఉన్న త్రివేణి సంగమం స్థానంలో గంగా, యమునా, సరస్వతి నదులు కలిసేవని.. అయితే కొన్ని వందల ఏళ్ల కిందట సరస్వతి నది ఉపరితలం మీద కనిపించకుండా పోయిందని  మరికొంతమంది భూ అంతర్భాగంలో సరస్వతి నాది ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు విమానం ద్వారా గుర్తించిన ఎలక్ట్రో మార్కెటింగ్ సర్వేలో కొత్త విషయం కనుగొన్నారు. త్రివేణి సంగమం ప్రాంతంలో భూగర్భం నుంచి 45 కిలోమీటర్ల వరకు హిమాలయాల వైపు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

నాలుగు కిలోమీటర్ల వెడల్పున 15 మీటర్ల లోతున 270 కోట్ల గర్భ మీటర్ల ఇసుక 100 కోట్ల గర్భ మీటర్ల నీరు ఉందని అంచనా వేశారు. గంగ, యమునా నదుల నీటికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా సరస్వతి నది ఉపయోగిందని గుర్తించారు. ఈ పరిశోధనకు ఇస్రో సంస్థ కూడా సహకారం అందించింది. ఇస్రో అందించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా సరస్వతి నది వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించి సింధు వద్ద అరేబియా సముద్రంలో కలిసినట్టు చెప్పింది. ఈ ప్రాంతంలోని చాలా  రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాల్లో 13 చోట్ల బోరు బావులు తవ్వగా 35 నుంచి 45 మీటర్ల లోపల నీటి ఊటలు బయటపడ్డాయి. అదే సరస్వతి నది అని తేల్చారు పరిశోధకులు. ఆ నీరు 4000 సంవత్సరం నాటిదని గుర్తించారు. అంటే సరస్వతి నది ఇప్పటికే సజీవంగానే ఉందని అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భావించాలి.

సరస్వతి నది జన్మస్థానం బద్రీనాథ్ క్షేత్రం సమీపంలోని మాన అనే గ్రామం సింధు నదికి తూర్పున ఘగర హాక్రా నది ప్రాంతాలలో సరస్వతి పేరు మీద వచ్చిందా నది. ఇది కూడా  పురాతనంలోని సరస్వతి నదికి  ఓ శాఖై ఉండవచ్చని చెబుతారు. ఋగ్వేద  కాలం నాటికి ఈ నది పెద్దదిగా ఉన్నప్పటికీ కాలంలో వచ్చిన మార్పుల వల్ల జన్మస్థానం నుంచి కొంత దూరం ప్రవహించాక గంగా, యమునా నదులతో కలిసి అంతర్వాహిణిగా మారి అలహాబాద్ వద్ద త్రివేణి సంగమంగా దర్శనమిస్తుందని చెబుతారు. అంటే పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతి నది నిజంగానే ఒకప్పుడు భూమిపై ఉండదని పరిశోధకులు కూడా వెల్లడించారు. ఈ నదిని ఇప్పుడు పునరుద్ధరించాలి అనే డిమాండ్ లు కూడా వస్తున్నాయి.

పరిశోధకుడు రచయిత అయిన మిచెల్డ్ డానిడో సరస్వతి నదిపై ది లాస్ట్ రివర్ అని పుస్తకాన్ని రచించారు ఈయన ఫ్రెంచ్ మూలాలు ఉన్న భారతీయ రచయిత ఫ్రాన్స్ లో పుట్టిన ఎక్కువ కాలం భారతదేశంలోని నివసించాడు ఈయన చెప్పిన దాని ప్రకారం సరస్వతి నది సింధు నాగరికతకు జీవనాడి అయితే కొన్నాళ్లకు ఈ నది ప్రవహించే దిశ మారిపోయిందని యమునా నదిని తాకుతూ చివరికి గంగా నదిలో కలిసిపోయిందని ఆయన రాశారు ఇప్పుడు గుజరాత్లో రానా ఖర్చు అనే చిత్తడి నేలలోనే ప్రవాహం ముగిసిందని ఆయన తెలిపారు. మరి కొంతమంది అయితే సరస్వతీ నది ఇంకిపోయిన ప్రాంతమే ధార్ ఎడారి అని అంటున్నారు. ఈ నది ఉనికి సంబంధించిన నిజా నిజాలను తెలుసుకునేందుకు 2016లో ప్రభుత్వం ఒక కమిటీని కూడా నిర్ణయించింది ఈ కమిటీ రిపోర్టు ప్రకారం ఒకప్పుడు పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతి నది నిజంగానే ఉందని తేలింది

భారత ఉపఖండంలో ఈ నది ప్రవహించినట్టు ఆధారాలు లభించాయి హిమాలయాల్లో పుట్టిన సరస్వతీ నది హర్యానా రాజస్థాన్ ఉత్తర గుజరాత్ల మీదుగా ప్రవహించింది ఈ నది పొడవు మొత్తం 4000 కిలోమీటర్లు కాగా అందులో 3000 కిలోమీటర్ల నది పర్వాహ ప్రాంతం భారతదేశంలోనే ఉంది మిగిలిన పరివాహక ప్రాంతం గాయాదీ దేశమైన పాకిస్తాన్ దేశం ఉండేది ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో ఉన్న త్రివేణి సంగమం స్థానంలో గంగా యమునా సరస్వతి నదులు కలిసేవని అయితే కొన్ని వందల ఏళ్ల కిందట సరస్వతి నది ఉపరితలం మీద కనిపించకుండా పోయిందని మరికొంతమంది భూ అంతర్భాగంలో సరస్వతి నాది ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు విమానం ద్వారా గుర్తించిన ఎలక్ట్రో మార్కెటింగ్ సర్వేలో కొత్త విషయం కనుగొన్నారు త్రివేణి సంగమం ప్రాంతంలో భూగర్భం నుంచి 45 కిలోమీటర్ల వరకు హిమాలయాల వైపు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు నాలుగు కిలోమీటర్ల వెడల్పున 15 మీటర్ల లోతున 270 కోట్ల గర్భ మీటర్ల ఇసుక 100 కోట్ల గర్భ మీటర్ల నీరు ఉందని అంచనా వేశారు గంగ యమునా నదుల నీటికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా సరస్వతి నది ఉపయోగిందని గుర్తించారు ఈ పరిశోధనకు ఇస్రో సంస్థ కూడా సహకారం అందించారు

ఇస్రో అందించిన ఉపగ్రహ చిత్రల ఆధారంగా సరస్వతి నది వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించి సింధు శాఖ వద్ద ఆర్య సముద్రంలో కలిసేట్టు చెప్పింది ఈ ప్రాంతంలోని చాలా  రాజస్థాన్లోని జయశాలి మీరు ఎడారి ప్రాంతాల్లో 13 చోట్ల బోరు బావులు తప్పక 35 నుంచి 45 మీటర్ల లోపల నీటి ఊటలు బయటపడ్డాయి అదే సరస్వతి నది అని తేల్చారు పరిశోధకులు 4000 సంవత్సరం నాటిదని గుర్తించారు అంటే సరస్వతి నది ఇప్పటికే సజీవంగానే ఉందని అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భావించాలి సరస్వతి నది జన్మస్థానం బద్రీనాథ్ క్షేత్రం సమీపంలోని మాన అనే గ్రామం సింధు నదికి తూర్పున గగ్ర హాక్రా నది ప్రాంతాలలో సరస్వతిని పేరు మీద వచ్చిండా నది కూడా ఉంది పురాతనంలోని సరస్వతి నదికి ఇది ఓ శాఖై ఉండవచ్చని చెబుతారు నువ్వేద కాలం నాటికి ఈ నది పెద్దదిగా ఉన్నప్పటికీ కాలంలో వచ్చిన మార్పుల వల్ల జన్మస్థానం నుంచి కొంత దూరం ప్రవహించాక గంగా యమునా నదులతో కలిసి అంతర్వాహంగా మారి అలహాబాద్ వద్ద త్రివేణి సంగమంగా దర్శనమిస్తుందని చెబుతారు అంటే పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతి నిజంగానే ఒకప్పుడు భూమిపై ఉండదని పరిశోధకులు కూడా వెల్లడించారు ఈ నదిని ఇప్పుడు పునరుద్ధరించాలి అనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.

ఈ నది భారతదేశంలో అసలు లేదనే వాదనలు ఉన్నాయి. అయితే సరస్వతి నది భూమిపై ప్రవహించింది అనడానికి కొన్ని ఆధారాలు సైతం ఉన్నాయి. 4000 BC లో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభమైందని.. ఎండిపోయిన సరస్వతి నది తాలూకు చిత్రాలు మొదలగు వాటిని శాటిలైట్ ద్వారా బయటపెట్టారు శాస్త్రవేత్తలు.  వేదాలలో ప్రస్తావించబడిన సరస్వతి నది దాదాపు 4 వేల ఏళ్ల క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించింది అనేది కాదనలేని సత్యం. సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గరహార ప్రాంతంలో హరిలీతుల్ లో ఉద్భవించి ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా 1500 కిలోమీటర్ల మీదుగా ప్రయాణించి గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రం ప్రాంతంలో కలిసేది అనేది రుజువైంది. యమునా సరస్వతి నదులు కొద్దిదూరం సమాంతరంగా ప్రవహించిన తర్వాత యమునా నది సరస్వతీ నదిలో కలిసేది. యమునతో పాటు సట్లెజ్, 

అక్ర, మొదలైన నదులు హిమాలయాలలో జన్మించి కొద్ది దూరం ప్రవహించి సరస్వతీ నదిలో కలిసేవి. పురాతన గ్రంథాల ప్రకారం  శాస్త్రవేత్తలు ఈ రెండు విషయాలను బయటపెట్టారు. సరస్వతి నది ఎండిపోవడానికి కారణం భూమియొక్క టెక్నిక్ ప్లేస్ లో వచ్చిన మార్పు. ఈ మార్పుల వల్ల ఆరావళి పర్వతాలు పైకి చేరాయి. దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాలలో తీవ్రమైన మార్పు వచ్చింది.

ఈ కారణాలు చేత సరస్వతి నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి కొంతకాలానికి భూమిపై ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది. ఋగ్వేదంలో సరస్వతి నది యొక్క వర్ణన కేవలం నదిలా కాక చదువుల తల్లి వాణిగా వర్ణించబడింది. గంగానది లాగే ఈ నది తీరంలో అనేక తీర్థ స్థలాలు విలసిల్లాయి. మహాభారతం, స్కంద పురాణం, పద్మ పురాణం, శ్రీ భాగవతాలలో ఈ నది యొక్క వర్ణన ఉంటుంది. ఇదే అంతర్వాహని సరస్వతి నది యొక్క విశిష్టత.

Show More
Back to top button