ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మూడు జాబితాలో శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నాలుగో జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో 9 ఎమ్మెల్యేల, 4 ఎంపీ స్థానాల అభ్యర్థుల ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్థులు
భీమిలీ – గంటా శ్రీనివాసరావు
చీపురుపల్లి – కళా వెంకట్రావు
పాడేరు – వెంకట రమేష్ నాయుడు
దర్శి – గొట్టిపాటి లక్ష్మి
ఆలూరు -వీరభద్రగౌడ్
గుంతకల్ – గుమ్మనూరి జయరాం
అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
కదిరి – కె. వెంకటప్రసాద్
పార్లమెంటు అభ్యర్థులు
అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ
కడప – భూపేష్ రెడ్డి
విజయనగం – అప్పలనాయుడు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి